10, మార్చి 2011, గురువారం

నమీబియా...


southern నమీబియా నుండి... కొంచెం దూరం లో kolmanskop అనే ప్లేస్ లో గత 55 years గా ఎవరూ.. ఉండట్లేదు... అంటే వదిలి వెళ్లి పోయారంట ప్లేస్ ని ,,,, ఇది వరకు cultural గా చాలా రిచ్ గా ఉన్న ప్లేస్ సడన్ గా ఎడారి లా మారిపోయింది.. :)

వరల్డ్ వార్ కి ముందు ప్లేస్ లో diamonds దొరికేవి అంట...సో జనాలు అక్కడ స్థిర పడటం మొదలు పెటారు.. .. కానీ తర్వాతా అంటే వార్ తర్వాత.. diamonds price తగ్గడం వల్ల.. ఇంకా... అక్కడ వాటర్ facility provide చెయ్యలేక పోవడం వల్ల.. అందరూ ఊరు వదిలి వెళ్ళిపోయారు... (బాగానే తవ్వుకున్నారు.. ఉన్న దంతా పోయాక వదిలేసి ఉంటారు :) ).

తర్వాత... అక్కడ గాలి వల్ల మొత్తం ఇసుకతో నిండి పోయింది ప్లేస్ అంతా........... :)


tourists కి ప్లేస్ చూపిస్తారు బాగానే.. కానీ వజ్రాలు కోసం treasure hunt చేస్దాం అనుకుంటే మీ own risk.. :) :)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి