ఈరోజు నేను చాలా weird థింగ్స్ చదివాను ఏమో... :)
మార్నింగ్ sidney sheldon ది "if tomorrow comes " బుక్ మొదటి 100 pages తప్పించి తర్వాత చాలా బావుంది.. ఆ herione దొంగతనాలు ఎంత సూపర్ గా చేస్తుందో.. భలే రాసాడు... :)
సరే అది అంత తేడా విషయం కాదు కానీ...,,
నేను చాలా సార్లు విన్నాను.. meditation ద్వారా మనం మన స్పిరిట్ ని వేరే places కి carry చేసి communicate అవ్వచ్చు అని.... :) కొంచెం తిక్కగా రాస్తున్నా నేమో..
గూగుల్ సెర్చ్ చేయాగా.. చెయ్యగా... అంటే మరీ అంత కాదు అనుకోండి... ఆ ప్రాసెస్ ని " astral travel " అంటారు అంట...
కొంచెం practise ఉంటే చెయ్యచ్చు అని అన్నాడు..
సరే మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా చూసుకోండి.... :)
నేను ఒక విషయం మళ్లీ చాలా రోజులకి విన్నాను.. ప్రతి ఒక్కరికి ఒక guardian angel ఉంటుంది అంట.. అది మనలని అన్ని ఆపదల నుండి కాపాడుతూ ఉంటుంది అంట... !!
చాలా బావున్నాయి విషయాలు డిస్నీ fairy tale లాగా.... !!!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి