10, మార్చి 2011, గురువారం

addiction...........


addiction..............


కొంత మంది కాఫీ కి, కొంత మంది సిగార్ కి, కొంత మంది ఆల్కహాల్ కి ఇంకొంత మంది drugs కి.. ప్రపంచం లో ఒక్కో మనిషి కి ఒక్కో addiction...

మీకు తెలుసా కొంత మంది glass things తింటారు... కానీ అలవాటు కూడా చాలా addictive అంట.. ఒక రకమయిన warmness ని పొందుతారు .. దాని వల్ల ఇంక తినకుండా ఉండలేరు.. దీన్ని మెడికల్ లాంగ్వేజ్ లో hyalophagy అంటారు..!!!

You do anything long enough to escape the habit of living
until the escape becomes the habit.




addiction మీద ఒకాయన రాసినే లైన్స్ చాలా బావుంటాయి....



I admire addicts. In a world where everybody is waiting for some bline, random disaster, or some sudden disease, the addict has the comfort of knowing what will most likely wait for him down the road. He's taken some control over his ultimate fate, and his addiction keeps the cause of death from being a total surprise.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి