2, మార్చి 2011, బుధవారం

మనతో పాటు ...

The song is ended, but the melody lingers on. :)

మనం
విన్న పాట అయిపోయినా దాని వల్ల కలిగిన అనుభూతి అలా ఉండి పోతుంది కదా కొంచెం సేపు.. !!!

అలానే లైఫ్ లో ఫ్రెండ్స్ కూడా ఇంతేనేమో... వాళ్ళు దూరమైన వాళ్ళ జ్ఞాపకాలు అలా ఉండిపోతాయి... మనం బాధ పడనంత వరకు మంచిదే... !!!!

నాకు ఈ లైన్స్ బాగా నచ్చాయి

Nothing travels more swiftly in my mind other than those moments I share with you in my life. Maybe you remember it or not it will be with me in my heart and soul.




శివరాత్రి
అసలు ఎందుకు చేసుకుంటారు... తెలిసిన వాళ్ళు కొంచెం చెప్పండి కనీసం వచ్చే శివరాత్రి కైనా తెలుస్తది నాకు అప్పుడు... :)

సో
.. మర్చిపోకుండా తెలిస్తే చెప్పండి... !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి