6, మార్చి 2011, ఆదివారం

"clairvoyance"


మీరు ఎప్పుడు అయినా "clairvoyance" అన్న వర్డ్ గురించి విన్నారా???


దానికి అర్ధం ఏంటి అంటే... మనకు ఉన్న five సెన్సెస్ ద్వారా కాకుండా other సెన్స్ ద్వారా ఏది అయినా విషయాన్ని receive చేసు కోవడం అన మాట... షార్ట్ గా చెప్పాలి అంటే " sixth sense"

మనం మన third eye ద్వారా చూస్తాం అనుకుంటారు... ( నాకు అయితే తెలీదు ఇది ఎక్కడ ఉంటుందో.. :) )

మన బ్రెయిన్ లో వెనక భాగం లో "pineal gland" అని ఉంటుంది.. అది ఒక బాల్ సైజు నుండి.. చిన్న pea సైజు లోకి మారింది అంట .. మన breathing patterns లో changes వల్ల...

మనం దానిని ఎక్కువ వాడము....అంట... sixth సెన్స్ లో గ్లాండ్ major రోల్ ప్లే చేస్తుంది అంట...

usual గా జనాలు "clairvoyance "ని ఎప్పుడు experience చెయ్య గలుగు తారు అంటే.... near death experience ఏవి అయినా అయినప్పుడు.. లేక పోతే బ్రెయిన్ కి బాగా injury అయ్యి నప్పుడు... "కుండలిని" energy ( meditation క్లాస్ లో ఎప్పుడో విన్నట్టు ఉంది కదా... ) అలాంటి టైమ్స్ లో రిలీజ్ అవ్వడం వల్ల................ !!!!


"
para normal థింగ్... లాంటది ఇది కూడా................!!!

2 కామెంట్‌లు:

  1. ఈ సో కాల్డ్ clairvoyance అంటే అంజనం వేసి చూడ్డం అనుకుంటానండీ. ఈ pineal gland గురించి మాత్రం ఈ రోజే తెలిసింది మీరు చెప్పాక. మొన్నేమో Astral Travel అన్నారు ఈరోజేమో Clairvoyance అంటున్నారు... Whats the matter? :)

    రిప్లయితొలగించండి
  2. @minerva eppudu quotes general things kaakunda kotagaa raasdaam ani anthe.. :)

    రిప్లయితొలగించండి