6, మార్చి 2011, ఆదివారం
అనగనగా ఒక దీవి...
మిస్టరీ... మనకు తెలియనివి.. మనకు అర్ధం కానీ.. ఇంకా మనం కనుక్కోలేని .. ఏవయినా మిస్టరీ నే మనకు...
chile దగ్గర... చాలా దూరం గా ఒక island ఉంది.. "easter island... " దాని పేరు... అక్కడ జనాలు మాయం అయిపోవడం.... అలాంటి వింతలు జరగట్లేదు గాని... అక్కడ కొన్ని statues ఉంటాయి సుమారు 50 అడుగులు ఒక్కోకటి.. కొంచెం వింతగా .. నాకు అయితే యే పూర్వ కాల రాతి మనిషి గుర్తుకు వచ్చాడు ఆ ఫోటో చూస్తుంటే... :)
ఇప్పుడు సంగతి ఏంటి అంటే.. అవి ఎవరు చెక్కారో.. తెలీదు.. అసలు అక్కడికి ఎలా వచ్చాయో తెలీదంట... అక్కడి వాళ్ళని అడిగి తెలుసుకుందాం అన్నా.. ఆ island లో ఉండేది.. ఒక 200 మంది.. మనకు వాళ్ళ origin గురించే సరిగ్గా తెలీదంట.... !!!
ఏదో రోజు ఎవరో ఒకరు.. తెలుసుకుంటారు...
తర్వాత టెక్స్ట్ బుక్ లో ఆ కంటెంట్ ఆడ్ చేస్తారు ..అవి చదవలేక చావాలి.. నన్ను అడిగితే ప్రపంచం లో తెలియని విషయాలు ఎక్కువ ఉండటమే నయ్యం.. హిస్టరీ సిలబస్ తగ్గుతది.... :)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి