18, మార్చి 2011, శుక్రవారం

ఇన్ russia


It's so hard when I have to, and so easy when I want to... :)


అదీ సంగతి.. మనకు ఎవరయినా ఇది చెయ్యీ అది చెయ్యీ అని ఆర్డర్ చేస్తే.. వాడేంటి మనకి చెప్పేది అని.. చచ్చినా చెయ్యము.. అదే మనకు మనం గా చెయ్యాలనుకుంటే.. ఎంత కష్టం అయినా మనం పాట్లు పడతాం... :)


ఇండియా లో ఎండా కాలం అయినా చలి కాలం అయినా ఒకటే.. కానీ.. అటు వైపు countries లో వింటర్ వచ్చింది అంటే.. స్నో.. తో చాలా కష్టాలు... అంత చలి గా ఉంటుంది... మరి వరల్డ్ లోనే చాలా coldest ప్లేస్... russia లో ఉంది... (-83f) ఆ సిటీ పేరు Yakutsk .. అక్కడ వాళ్ళ important staple cuisine ఏంటో తెల్సా... అంత చలిలో ofcourse.. షాట్స్ అఫ్ vodka...

2 కామెంట్‌లు: