“You yourself, as much as anybody in the entire universe, deserve your love and affection.”
అవును మనం చాలా unique... మిగతా అందరి లాగానే...
ఎందుకు కొంత మంది చాలా గొప్ప అని ఫీల్ అవుతారో నాకు అర్ధం కాదు... వాళ్లకి అన్ని తెలుసు అనుకుంటే పర్లేదు.. పక్క వాళ్లకి ఏమీ రాదూ అన్న notion లో ఉంటారు.... :)
అలాంటి ఫీలింగ్ ఉన్న అమ్మ ల్లారా .. అయ్యల్లారా బాబు ల్లారా పాపల్లారా .... !
కొంచెం తగ్గండి.... పక్క వాడికి importance ఇవ్వడం నేర్చుకోండి.... అప్పుడు మీరు చెప్పకర్లేదు మీకు అన్నీ తెలుసు అని.. వాళ్ళే అంటారు... :) ;)
ఒక్కోసారి చిన్న పిల్లలు వాళ్లకి కొత్తగా తెలిసిన విషయం ఏదో చెప్పడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు.. మనకు అది తెలిసినవే అయ్యి ఉండచ్చు.. కానీ తెలీదు అన్నట్టు శ్రద్దగా వింటే ఎంత ఆనందిస్తారు...
ఎంత పెద్ద అయినా మనకు కూడా అలాంటి ఫీలింగ్ ఏ ఉంటుంది.... ;) అలాంటప్పుడు నాకు ఎప్పుడో తెలుసులే అని తేలికగా కొట్టి పారేస్తే నొచ్చుకుంటారు కదా.... !!!
కదా.... !!!
రిప్లయితొలగించండిI agree... very apt observation. Actually kids observations are fresh, sharp and crisp than ours
రిప్లయితొలగించండి