



జనాలు పెళ్లి ఒక్కో విధంగా జరుపు కుంటున్నారు .. ఆఖరికి.. శ్మశా నాలు కూడా వదలట్లేదు.. :) may be bookings తొందరగా దొరికేస్తాయి అని ఏమో... !!!!
ఏది అయితే నేమి .. మనం ఏదయినా వినీ వినీ లేకపోతే చూసీ చూసీ ఉండడం వల్ల .. అలా మనకు కూడా చెయ్యాలని ఉంటుందేమో.. నాకు కూడా అనిపిస్తుంది.. నా పెళ్లి.. ఆగండి.. శ్మశానం లో చేసుకోవాలని కాదు.. :) బ్రిడ్జి మీద .. అది కూడా ప్రపంచం చాలా అందమయిన పది బ్రిడ్జి లలో దేనిలో అయినా............. :) :)
భలే కట్టారు.. కదా ..కానీ ఎన్ని బ్రిడ్జి లు ఉన్నా లండన్ బ్రిడ్జి చాలా స్పెషల్ may be చిన్న ప్పటి నుండి.. స్టొరీ బుక్స్ లో చదివి.. డిస్నీ మూవీస్ లో చూస్తూ ఉండటం వల్ల .. :)
పై వి వరసగా లండన్, చైనా లోవి కింద రెండు.. అండ్ లాస్ట్ ది స్పైన్.... నేను స్పైన్ కి ఫిక్స్ అయిపోయా.. :)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి