నాకు మొన్న వారం క్రితం.. ఒక airtel నెంబర్ తీసుకుందాం అనుకున్నా.. ఆల్రెడీ నాది airtel ఏ... అయినా కూడా లాస్ట్ 8 numberlu నాకు ఇష్టం అయి నట్టుగా తీసుకుందాం అని డిసైడ్ అయ్యాను... ఆ ఆఫీసు చుట్టూ రెండు రోజులు తిరిగితే పాపం వాడు నాకు allot చేస్తా అన్నాడు.. కానీ ఆ నెంబర్ ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయిందంట.. కానీ ఒక నెలగా use చెయ్యట్లేదు... అయినా సరే మనం అనుకున్నది ఏది ఏమైనా అవ్వాలి అన్న nature వల్ల ఏమో.. మేనేజ్ చేసి అదే నెంబర్ తీసుకున్నా....
ఇది పార్ట్ one....
ఇప్పుడు నాకు ఒక షాక్ ఏంటి అంటే.. నాది అప్పుడెప్పుడో పోయిన నెంబర్.. ఇంకొకడు use చేస్తునాడు.. :(
అది నాకు నిన్నే తెలిసింది... వెంటనే.. deactivate చేయించాను.... :( :(
ఏమో.. అనుకుంటాం కానీ మనం చేసే పనులకి result ఇక్కడే మనం అనుభవిస్తాము... :)
practical గా experience అయ్యి చెప్తున్నా.... :)
So at last u got the number congrats :)
రిప్లయితొలగించండి