8, మార్చి 2011, మంగళవారం

పాపం... పాప

లైఫ్ లో ఏదో ఒకటి చెయ్యాలి.. ఎందుకు ఉన్నామో అది సార్ధకత చేసుకోవాలి అంటారు.. అసలు లైఫ్ లో ఏదో ఎందుకు చేయాలి.... !!! నేను ఏమి అనుకుంటా అంటే ఏదో ఒకటి చెయ్యకూడదు మనకు నచ్చిన లైఫ్ ని ఇంకా మనకు నచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి... goals అవీ ఇవీ.. మన లైఫ్ ని engage చేసుకోవడానికి మాత్రమే.. ultimate గా మనకు కావలసింది.. most happiest life.................. :)

కొన్ని కొన్ని సార్లు మన ముందే జరగాల్సిన దాని కన్నా విరుద్దం గా జరిగితే మనం గుర్తుపట్టం.. ఎన్ని సార్లు వాటర్ లో ఐస్ వేసి తాగి ఉంటాం.. ofcourse అబ్బాయిలు వాటర్ కన్నా ఇంకేదయినా వాటిల్లో వేసుకుంటారు ఎక్కువ ఏమో.. :P కానీ వాటర్ లో ఐస్ ఎందుకు తేలుతుంది అని డౌట్ ఎవరకీ రాదూ... :)

మర్చిపోయా.... నిన్న ఒక ఆర్టికల్ చూసే సరికి చాలా కొత్తగా ఆహా బాధగా అనిపించింది... uae లోఒక సంవత్సరం పాప ప్రెగ్నెంట్ అంట... మెడిసిన్ హిస్టరీ లో rarest కేసు... ఆ పాప కడుపులో ఉన్నప్పుడే.. తన అమ్మ కడుపులో వేరే ఇంకా foetus ఉన్నాయి అంట ... ఒకదాని లో ఒకటి పెరగడం వల్ల.. ఇలాంటి ప్రాబ్లం వచ్చింది... ఏంటో.. చాలా weird గా అనిపించింది.. పాప ఎంత క్యూట్ గా ఉందో.... !!!!!

ఒక్కటి మాత్రం నిజం life లో అన్నీ మనకు ఎప్పుడూ ఉండవ్.. ఏదో ఒకటి మనం మిస్ అవుతాం.. చిన్నవి అయినా పెద్దవి అయినా... మనకు పెద్ద విషయాలు కొంత మందికి చాలా చిన్నవి అవ్వచ్చు........... !!! మనం ఎంతో కష్ట పడి పొందలేని వాటిని కొంత మంది ఏమి చెయ్యకుండా పొందేస్తారు.. thats wat life is ... magical, mysterious.....

1 కామెంట్‌: