7, మార్చి 2011, సోమవారం

నేను ప్రోగ్రాం తీస్తున్నా... :)

జీవితం అంటే... కొంత మందికి వాళ్ళ goals ,, career... విటమిన్ " m" , విటమిన్ "f" ( మనీ అండ్ ఫేం)

కొంత మందికి వాళ్ళ partner లేకపోతే lover...

ఇంకొంత మందికి కంప్యూటర్... చాటింగ్ అండ్ బాటింగ్ .... ( ఫోన్ కాల్ ని బాటింగ్ అని ఎందుకు అంటారో... :P )

మరి కొంత మందికి.... వేరే వాళ్ళను అనుసరించ డానికి ప్రయత్నించడం లోనే టైం సరిపోతుంది....

అత్తా కోడళ్ళు,, బాస్, వర్కర్ ... కష్టాలతో ఇంకొంత మందికి.... :)


అబ్బో చెప్పుకుంటూ.. పోతే.. చాలా లిస్టు అయ్యేటట్టు ఉన్నాయి...... !!!


నిన్న రాత్రి 8 టైం లో.. traffic lite గా ఉన్న రోడ్ లో.. స్ట్రీట్ లైట్స్ పక్కన నడుస్తూ.. చేతిలో ఒక కార్న్ కప్.. తింటూ... అలా ఆకాశం చూస్తూ.. ఉంటే...................

వావ్.. జీవితం అంటే ఇదే నేమో.. ఎవరూ ఏమనుకుంటే నాకేంటి.. నా ఆనందాన్ని ఎవరూ పాడు చెయ్యలేరు అన్న లెవెల్ లో అనిపించింది...... :)


లైఫ్ ఇస్ బ్యూటిఫుల్............ :) :) ఎంజాయ్ చేసే వే తెలియాలి.... అంతే... !!! హి హి అది చాలా కష్టం అనుకోండి....


అయినా సరే nothing is impossible ప్రయత్నిస్తూ నే ఉందాం... !!!

ప్రపంచం లో ఎన్నో అవుతున్నాయి....................... గంట కూర్చో పెట్టి పూర్వ జన్మ గురించి చెప్పేస్తున్నారు... ఇంకా కొంచెం అడ్వాన్సు అయ్యి మీరు వచ్చే జన్మలో ఏమి అవుతారో కూడా చెప్పేస్తారేమో.. ఏమో.. ఎవరికి తెలుసు... :P



మీరు వచ్చే జన్మ లో అమెరికా ప్రెసిడెంట్ మీరే అనచ్చు ... హైదరాబాద్ ప్రత్యేక దేశానికి prime minister అనచ్చు.. .......... అంటే వాళ్ళు ఏం చెప్పినా మీరు నమ్మాలి గా.... :)

nd tv imagine లో ప్రోగ్రాం ని మన మా టీవీ లో tele cast చేస్తున్నాడు .. " పూర్వ జన్మ రహస్యం :" ఏదో పేరు సరిగ్గా గుర్తు లేదు లెండి.. కానీ నాకు నిద్ర వచ్చింది.. అది చూసి అంత సాగ దీసాడు..


" మీరు relax అవుతునారు... అన్నీ మర్చిపోతున్నారు.. మీకు ఏం కనిపిస్తుంది చెప్పండి.... "

వావ్ నేను కూడా ప్రోగ్రాం మొదలు పెట్టయ్యచ్చు... టైటిల్

" మీరు ఎత్తని జన్మ రహస్యం............ "

5 కామెంట్‌లు: