20, మార్చి 2011, ఆదివారం

ఈ స్టేషన్ మూసేశారు


వేడి వేడి గా టీ.. కాఫీ కాఫీ ..... వడ ఇడ్లి.. దోస.... :) :) రైల్వే స్టేషన్ అని మైండ్ లోకి రాగానే నాకు గుర్తు వచ్చిన వర్డ్స్..
:)
కంగారు కంగారు గా ఎవరి గోల వాళ్ళదే...

జాగ్రత్త చెప్పే parents... పాపం ఒకళ్ళని విడిచి వెళ్లాలని బాధ పడే ప్రేమికులు, ఇంకా కెరీర్ కోసం ఎక్కడికో వెళ్ళే వాళ్ళు.... ఆ ambience ఏ వేరు... !!! ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక memorable ఇంసిడెంట్ ముడి పడే ఉండి ఉంటుంది రైల్వే స్టేషన్ తో ..............:)

ఇప్పుడు
నేనొక రైల్వే స్టేషన్ కథ చెప్తాను వినండి....


అనగనగా పెద్ద స్టేషన్ ఉండేది.. ఎంత పెద్దది అంటే.. అది europe లోనే మూడో పెద్దది అన్న మాట... ఎక్కడో చెప్పలేదు కాదా.. స్పైన్ లో.. ఫ్రెంచ్ బోర్డర్ దగ్గర...1928 లో కట్టారు.. అబ్బో బోల్డు మంది జనాలు తిరిగే వాళ్ళు... కానీ ఒక పెద్ద ట్రైన్ ఆక్సిడెంట్ అయ్యి పక్కన ఉన్న బ్రిడ్జి ని కూల్చేసింది... అప్పటికి 1970 సంవత్సరం ... తర్వాత ఇంకా రైల్వే స్టేషన్ ని మళ్లీ తెరవలేదు...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి