ఏదో సినిమా పేరు షార్ట్ కట్ చేసి రాస్తున్నా అని మాత్రం పొర పడకండి ... :) "కొండవీటి రాజా కోటలో రాణి "
ఏదో socio fantasy సీరియల్ అనుకున్నా... కానీ అది reality షో తీరా చూస్తే .. పేరుకు తగ్గట్టే పాపం కొండల్లో ఉన్న అబ్బాయిలని... ( ఎక్కడ నుండి తెచ్చారో... ) కొంత మంది సిటీ అమ్మాయలని తీసుకొచ్చి.............make over చేసి ఏదో షో చేస్తునారు... వామ్మో.. షో కన్నా వాళ్ళ కొట్లాటలు ఎక్కువ అయ్యాయంట........ :)
నాకు గిటార్ ప్లే చేస్తే వినడం భలే ఇష్టం.... ఒక్కోసారి కొంచెం wonder గా కూడా అనిపిస్తుంది.. ఒక నాలుగు తీగలు మన మనసులో.. ఇంత ఆనందాన్ని పంచుతాయా,,, అని... మాటలు రాని అవే అంత చెయ్యాగా లేనిదీ మాట, భావం అన్నీ తెలిసిన మనం ఇంకా ఎంత చెయ్యచ్చో కదా... ఆఫ్టర్ అల్ నాలుగు తీగలు చేసే పనిని మనం atleast పది మాటలతో అయినా చెయ్యగలము ఏమో... నేను చెప్తుంది ఎదుటి వాళ్ళ మీద మన ప్రభావం గురించి... :)
Talk to people about themselves and they will listen for hours. హ హ... :)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి