7, మార్చి 2011, సోమవారం

ఇలా మొదలు పెడతాను...

whenever i turn the pages in my diary when we are together.. i still feel the freshness of your smile... warmness of ur care ... possessiveness in your words...

i think am crazy.. because i love to be with this memories than staying with u.. 2gether.. :) :)



బ్యూటిఫుల్ కదా.... !!!



"and they lived happily together........................... "


నాకు కథలలో చాలా చాలా నచ్చిన లైన్ అది... ఎంత ఇష్టం అంటే నేనే కనుక కథ రాస్తే... "once upon a time " బదులు దీనితో మొదలు పెడతానేమో.... :)


చిన్న చిన్న things లో చాలా happiness ఉంటుంది... మనం వాటిని neglect చేస్తాం కానీ అలాంటివే బోల్డు సంతోషాన్ని ఇస్తాయి.....

నిజం చెప్పాలి అంటే ఇలాంటి చిన్న వాటిల్లో happiness మనకు మాత్రమే సొంతం..... !!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి