22, మార్చి 2011, మంగళవారం

recognise చెయ్యలేదు....


కొన్ని కొన్ని places గురించి మనం అంత విని ఉండము , అలా అని వాటికి ప్రత్యేకత లేకుండా పోదు కదా....

మరీ అలాంటి ప్లేస్ గురించి రాస్తున్నా....

burma లో ఒక ancient సిటీ ఉంది చాలా పాతది... ancient అంటేనే పాతదని అనుకోండి... ;)

సిటీ
అఫ్ bagan... ఇంకా బోల్డు పేరులు తో పిలుస్తారు... ‘Arimaddanapura’, ‘Tambadipa’ and ‘Tassadessa’

ప్లేస్ ని వరల్డ్ heritage సైట్ కింద ఎందుకు declare చెయ్యలేదో ఇంకా నాకు అర్ధం కాలేదు.. ఆరోజుల్లో చాలా burmese kingdom కి కాపిటల్ సిటీ ఇదే...

ఇలాంటి places చూడటానికి ఇష్ట పడే వాళ్ళకి definate గా వర్త్ watching సైట్....

5 కామెంట్‌లు:

  1. అరిమద్దనపుర అంటే అరిమర్దనపురం అని అర్థం చేసుకోవచ్చు. అలానే తస్సదెస్స ను కూడా "తస్సదేశ"మని గానీ "తస్యదేశం"మని గానీ అర్థం చేసుకోవచ్చు.

    ఆఫ్ఘనిస్తాన్ నుంచి బర్మా వరకూ ఒకప్పుడు ఒకే దేశంగా ఉండేది. అఫ్ఘనిస్తాన్ ను చాలాకాలం హిందూ షాహీ రాజులు పరిపాలించారు. ఆ తర్వాత ముస్లిం ఆధిక్యం పెరిగింది.

    బ్రహ్మదేశం అనేదే బర్మాగా మారిందనే వాదం కూడా ఉంది.

    రిప్లయితొలగించండి