12, మార్చి 2011, శనివారం

ఫాలో అయిపోండి .. :)

apple a day keeps doctor away అంటారు..................

apple ఒక్కటే తింటే పర్వాలేదు పొరపాటున సీడ్స్ తినకండి.. apple సీడ్స్ లో cyanogenic glycosides అని ఉంటుంది అది cyanide cause చేస్తుంది అంట అండ్ ప్లీజ్ cyanide అంటే ఏంటి అని అడగకండి నేను చెప్పలేను because నాకు కూడా తెలీదు.. ;) సో.. ఎందుకయినా మంచిది.. మనకు తెలియని జబ్బులు మనకు ఎందుకు చెప్పండి ... సీడ్స్ ఎక్కువ తినకండి... :)

అలానే టమేటా ఆకులు కూడా మంచివి కాదు... అంట.. !!!!

There is a light at the end of every tunnel….just pray it’s not a train!.


అండ్ ఎప్పుడూ హ్యాపీ గా ఉండటానికి ట్రై చెయ్యండి.. ఒక డోర్ మూసుకు పోతే ( happiness way కి .. :) ) ఇంకో డోర్ లో కి వెళ్ళండి..మన కర్మ కొద్దీ అన్నీ doors మూసి ఉంటే.. డోర్ పగల కొట్టేయాలి.. అది perfect life philosophy..

ఫాలో అయిపోండి మరి...

3 కామెంట్‌లు: