రాయడం మానేస్దాం అనుకున్నాను.. అలవాటు అయిపోయిన పని చాలా కష్టం ఏమో.. :) ఈరోజుతో ఇయర్ అయింది అందులో... !!!!
thanks to సుమంత్... పాపం నా బ్లాగ్ template అప్పుడు తన కోడింగ్ దగ్గర హెల్ప్ చేసాడు... :) :) అండ్ ఈ బ్లాగ్ నేను స్టార్ట్ చేసినపుడు.. అండ్ రాసే ప్రతి పోస్ట్ అప్పుడు. గుర్తొచ్చేది.. కపిల్... one of my best friend... అండ్ this guy changed me really a lottt... !!
అబ్బాయిలు ఇలా కూడా ఉంటారా అనిపించేది ఆ అబ్బాయిని చూస్తే.. surprises ఇచ్చేవాడు, నా ఫ్రెండ్స్ ఏది అడిగితే అది చేయాలి నేను అనే వాడు.. :)
we used to have good time...
ఈ ఇయర్ వాడి పెళ్లి కూడా అవుతుందేమో... hope he get a good గర్ల్... వీడి కోపానికి ఇష్టానికి tolerate అవ్వాలంటే.. ఎలాంటిది కావాలో అనిపిస్తది నాకు... !!!!
కొంత మందితో years years ఉన్నా మనకు అంత అనిపించదు.. కానీ కొంత మంది చాలా దగ్గర అవుతారు.. కొన్ని రోజుల్లో .. example కపిల్...
తను నాకు ఎలా hurt చెయ్యకూడదో ఇంకొకళ్ళని నేర్పించాడు... forgiveness అంటే నేర్పించాడు... ఈరోజు నా బ్లాగ్ లో నా way of థింకింగ్ ఏది అయితే ఉందో.. దానికి reason తను మాత్రమే...
నా లైఫ్ లో తన కన్నా చాలా speacial పీపుల్ ఉండచ్చు... ఉన్నారు.. కానీ he made me learn సో మెనీ థింగ్స్..
మీకు కూడా ఎవరయినా గుర్తు వస్తునారా... :)