11, జులై 2010, ఆదివారం

చిన్ని మాట...

ప్రపంచం లో అన్నిటికన్నా కష్టమయిన పని ఎం చెయ్యకుండా ఖాళీగా ఉండడం అది అయితే మూడు రోజులు నుండి నేను చేస్తుందే... ఇంటి నుంచి వచ్చాక సడన్ change... నా జీవితం లో వరసగా రెండు రోజులు 2 సినిమాలు వెళ్ళింది నిన్నా ఈరోజే... !!!!

పని పాట లేనట్టు షాపింగ్.,,, సరే అని.. ఖర్చు పెట్టేది మంచి బుక్ కోసం స్పెండ్ చేద్దాం అని డిసైడ్ అయ్యా ఈరోజు... మా దగ్గర బుక్ హుసే కి వెళ్లి అన్ని పుస్తకాలు చూసి చివరకు ఒకటి తెచ్చుకున్నా... "immortal sayings "

ఈరోజు నేను జనరల్ గా బ్లాగుల్లో చదివే పుస్తకాల పేర్లు అన్ని అక్కడ చూసా.. like "చివరికి మిగిలేది" అలాంటివి... బలే timepass అయ్యిందిలే బుక్ లు అన్ని చూసీ... !!!!

wealth resides at the tip of the tongue.. friends and relatives reside at the tip of the tongue... imprisonment also resides at the tip of the tongue, even death resides at the tip of the tongue.. - subhashitha మంజరి


కాబట్టి మన మాటలు ఎప్పుడు చాలా బావుండాలి...

ఒకసారి teeth అండ్ tongue గొడవ పడ్డాయి అంట ఎవరు గొప్పా అని.. teeth ఏమో మేము ఎక్కువ ఉంటాము కాబట్టి మేమే గ్రేట్ అంది అంట...

ఇంతలో పాపం ఎవరో వెళ్తుంటే వాళ్ళని పిలిచి judgement ఇవ్వ మన్నాయి.. ఈలోగా tongue ఏమో తిట్టడం మొదలుపెట్టింది ఎదురుగా ఉన్న ఆయనని.. అప్పుడు కోపం వచ్చి ఒక్కటి లాగి ఇస్తాడు.. వెంటనే ముందు ఉన్న నాలుగు పళ్ళు రాలతాయి... !!!

అది మరీ మాట సరిగ్గా లేకపోతే ఇంతే.... :-)

know ది వే to టాక్.. అండ్ when అండ్ వాట్ to టాక్.. లైఫ్ లో ఎక్కడ అయిన బతికెయ్య గలం ... :-)

2 కామెంట్‌లు: