12, జులై 2010, సోమవారం

సోనీ 3d


ఇప్పుడూ బోల్డు కెమెరాలు వస్తునాయి డిజిటల్ లో కూడా.. మరి కొత్త మోడల్ అంటే ఏదో ఒకటి ఉండాలికదా కొత్తగా..


సోనీ ఏమో రెండు కొత్త కామేరాస్ రిలీజ్ చేసింది... DSC-TX9 and DSC-WX5


ఇవి వరల్డ్ లో చిన్న 3d కామేరాస్.. అంటే మనం 3d పిక్చర్స్ కూడా capture చేసుకోవచ్చు..... బావుంది కదా............... !!!!


ఐ లవ్ సోనీ ప్రొడుక్ట్స్.............................. :-)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి