13, జులై 2010, మంగళవారం

దేవుడు కూడా .............


ఇప్పుడూ ఒక age వచ్చాక పెళ్లి లకి వెళ్తే అందరు .. " తర్వాత పెళ్లి నీదే "అని మనలని తెగ విసిగిస్తారు కదా,,, పెద్ద వాళ్ళు...

పాపం అలాగే ఒక అబ్బాయి పడీ పడీ విసిగిపోయి.. ఫైనల్ గా అదే జనాలు.. funeral దగ్గర కనిపిస్తే.. " తర్వాత మీరే.......... !!!! " అని అనడం మొదలు పెట్టాడు అంట..

దెబ్బకి జనాలు మళ్లీ పెళ్లి దగ్గర " తర్వాత నువ్వే" అంటే ఒట్టు................ :-)


ఒక
చిన్ని బాబు అమ్మాయిని ఇంప్రెస్స్ చెయ్యాలని ఇలా అంటాడు.... "నేను నిన్ను విష్ చేద్దామని అనుకుంటే పొద్దున్న చాలా పెద్ద q కనిపించింది... ఇలా కాదు నా ఫ్రెండ్ నాకే అని నేను దేవుడికి కంప్లైంట్ చేద్దామని వెళ్లాను... ... ఏమి లాభం దేవుడు కూడా లైన్ లోనే నిలబడ్డాడు.... ను అంతా స్వీట్ అన మాట............. :-)



"friendship లో flirting చాలా స్వీట్ గా ఉంటుంది...................... ఎలాగయినా,, అందులో age లో.... మరీను :-)

1 కామెంట్‌: