8, జులై 2010, గురువారం

ఐ ఫోన్ 4 ఫోన్ కష్టాలు


ఐ ఫోన్ కి వరల్డ్ మార్కెట్ లో చాలా craze ఉంది... 2 వీక్స్ ముందు అది దాని 4 సెరీస్ కూడా launch చేసింది.. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడే ప్రాబ్లం వచ్చింది...


ఐ-ఫోన్ 4 లో downloading చాలా స్లో ఉంటుంది.. ఇదంతా Alcatel-Lucent software ప్రాబ్లం వాళ్ళ వచ్చింది.. !!!!


ఇదే కాదు antenna తో పెద్ద తల నొప్పి అయ్యింది.. fault సిగ్నల్ చూపించడం వంటివి....


కంపెనీ vrsion ఏంటి అంటే ఇది ఐ ఫోన్ ౪ ప్రాబ్లం కాదు అని.. కాని తొందరలో ఫిక్స్ చేస్తాం అంటునారు.. కాని వీటి అన్నిటికి వల్ల చాలా effect ఉండచ్చు కంపెనీ పేరు కి.... !!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి