9, జులై 2010, శుక్రవారం
హీరోయిన్ కాదు heroin
లైఫ్ లో చాలా కష్టపడే వాళ్ళు అంటే drug ఆడిక్ట్స్ ... heroin అందులో చాలా కామన్ గా దొరికేది... సరదాగా స్టార్ట్ చేసినా కూడా హాబిట్ అయిపోతుంది.. అది లేకపోతే లేనంతగా.. బయటపడడం కూడా చాలా కష్ట మయిన పనే... !!!
Uncertain temper, loss of appetite, lack of sleep, hand tremors.
Regular onset of fever at a fixed time. Watery eyes.
ఇవ్వన్ని drugs use చేస్తే ఉండే లక్షణాలు...
బెటర్ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది లేకపోతే లైఫ్ ఎటు వెళ్తుందో మనకే తెలిదు....
కొన్ని pills పని చేస్తాయి namely
Methadone, such as Subutex, Subuxone and LAAM (a long-acting preparation).
అన్నిటికి మించి motivation అండ్ emotional సెక్యూరిటీ చాలా ముఖ్యం.... !!!!!!!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి