31, జులై 2010, శనివారం

రెండు....

మనకి ఎప్పుడు రెండే ఒప్షన్స్ ఉంటాయి........ ఒకటి

1. మార్పు...

2. అంగీకరించడం....

ఇష్టం లేని దానిని మనం మార్చుకో గలగాలి.. మార్చలేని వాటిని ఒప్పుకోగలగాలి............ !!!!

మహబూబ్ నగర్ కి ఒక 45 km దూరం లో... "మక్పాల్" అనే ప్లేస్ లో ఒక రావి చెట్టో మర్రి చెట్టో ఉంది అంట అక్కడికి వెళ్తే.. వీసా లు చాలా తొందరగా వస్తునాయని జనాలు తెగ వెళ్తునారు అంట.. :-)

నాకు తెలిసి ఇలాంటిది రెండోది ఏమో.. చిలుకూరు గుడి కూడా వీసా లకు famous కదా.......... !!!

ఒక్క లాభం అయితే ఉంది.. ఆ ప్లేస్ ఒక సంవత్సరం లో టూ మచ్ డెవలప్ అవ్వకపోతే అడగండి... పోనీలే ఇలాగాయిన మన development మనమే చేసు కుంటునాము .. :-)

1 కామెంట్‌:

  1. నిఖిత గారు,
    మీ భావాన్ని క్లుప్తంగా . అందంగా తెలియచేస్తున్నారు.చాల బాగుంది

    రిప్లయితొలగించండి