15, జులై 2010, గురువారం
ఒకవేళ ఆలోచిస్తే.......
ఇప్పుడు దేవుడు ఉన్నాడా లేదా అని ఆలోచించడం మొదలు పెట్టాం అనుకోండి... అహా .. కొంచెం సేపు అనుకోండి.... అప్పుడు ఏమౌతుంది...???
అర్ధం కాని స్పానిష్ బాషలో సినిమా.. కింద sub టైటిల్స్ లేకుండా చూసినట్టు ఉంటుంది... అంతా అర్ధం అవుతునట్టే ఉంటుంది.. బట్ అక్కడ స్టొరీ వేరే అన మాట........ జనాలు హీరో ని తిడితే బాష తెలీక పొగిడాడు ఏమో అనుకుంటాం........
అప్పటి దాకా ప్రశాంతంగా ఉన్న మనసు కాస్త.. ఒక గంట సేపు మన అసెంబ్లీ సమావేశాలు చూస్తే.. వచ్చే పిచ్చి లా తయ్యారవుతుంది............. :-)
కొన్నిటికి answers ఉండవు.. నమ్మితే మనసు ప్రశాంతం.. మనకు కావలసింది అదే కదా... ultimate గా... దేవుడు లేదు అని క్రాస్ గా వాగి తిట్టించుకునే బదులు......... ఉన్నాడు అన్న నమ్మకం తో...... హ్యాపీ గా ఉండడం బెస్ట్........
అనుకోవడం లో తప్పు లేదు.............. అసలు ఏదైనా మనం అనుకోవడం లోనే ఉంది నన్ను అడిగితే.. :-)
చిన్న థింకింగ్ లో చాలా difference ఉందండోయ్............. :-)
దేవుడు అనే కాదు ఏ విషయమయిన మనకు నచ్చిన conclusion మెంటల్ గా మనం ఇచ్చేసుకుందాం ... బయట జనాలు చెప్పింది విని ఊ కొడదాం...
హప్పినెస్స్ హప్పినెస్స్ హప్పినెస్స్.... అది మొదట మనకు కావలసింది........... మిగతా వన్నీ... పిజ్జా లో extra topping లాంటివి....... mozzilla లో ఎక్కువయినా ఆడ్ ఒన్స్ లాంటివి.. పెద్దగా ఉపయోగం ఉండదు......
ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మన తెలుగు సీరియల్ రోజు చూడడం లాంటిది....... అసలు కయితే సంవత్సరానికి ఒకసారి చూసిన అయిదు నిమిషాలలో అయిన స్టొరీ చెప్పేయచ్చు........ :-)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
పిజ్జా లో extra topping లాంటివి....... mozzilla లో ఎక్కువయినా ఆడ్ ఒన్స్ లాంటివి..//
రిప్లయితొలగించండిemi sathyam seppav,
nee comparison kaakulettukella..
:) baga cheppav.
రిప్లయితొలగించండిఓరి నాయనా.. హేమి తెగులురా బాబూ, అన్ని బూతులు భరించలేకపోతున్నాము:( కొంచెం శ్రద్ధ పెట్టొచ్చు కదా స్పెల్లింగులు మీద!
రిప్లయితొలగించండిఇక నమ్మకం గురించి, ఎదవలాగా ఎవడో చెప్పాడని, బుర్రెట్టకుండా గంగిరెద్దులా తలూపియ్యమంటావు, నువ్వట్టా సెయ్యు...
tapakunda i vvll iimprve marii alaa anakkandi naku telugu wrtn raadu.. bt i vl tcr
రిప్లయితొలగించండి