11, జులై 2010, ఆదివారం
నాలుగు "దా" లు
ఇది మహా భారత లో ఒక కథ..
ఒకసారి దేవుడు, రాక్షసులు, మనిషి బ్రహ్మ దగ్గరికి వెళ్లి మాకు జ్ఞానం కి మార్గం చెప్పా మంటారు అంట... అప్పుడు ఆయన.. "దా" అన్న శబ్దం ఒక్కటి మాత్రం చెప్తారు..
అప్పుడు ఒక్కొకళ్ళు ఒక్కో విధంగా దానిని ఇంటర్ప్రేట్ చేసుకుంటారు
దేవుళ్ళు ఏమో.. దా అంటే "దమన్" అంటే "కంట్రోల్ అఫ్ సెన్సెస్" వాళ్లకి అది చాలా ముఖ్యం ..
ఇక రాక్షసులు.. "దయ" as they are so cruel...
ఇక మనిషికి వచ్చేసరికి " దానం" ఎందుకు అంటే మనం చాలా greedy by nature.. ఏమ్చేస్తాం మనలని అలా పుట్టించాడు..
సో చారిటీ గురించి తెలిసిన రోజు మనకు జీవితం లో జ్ఞానోదయం, అవుతుంది అంట... ఇచ్చేది కొంచెం హ్యాపీ గా ఇవ్వండి...
remember one thing ఇచ్చే వాడు ఎప్పుడు heights లోనే ఉంటాడు తీసుకునే వాడు కిందనే ఉంటాడు..
clouds అండ్ sea నే చూడండి... మంచి ఉదాహరణ...
హ హ.. పెరుగు వడ లో పెరుగు ఉంటుంది కాని పులిహార లో పులి ఉండదు.. వినే వాళ్ళు ఉంటే ఎన్నయినా చెప్తాం కదా.. :-)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి