కొన్ని గేమ్స్ లవ్ అల్ తో మొదలుపెడతారు... అలాగే మన లైఫ్ కూడా ఒకే గేమ్ లంటే.. మనం కూడా లవ్ అల్ అన్న motto తోనే మొదలుపెడతాం... ఎంతో కొంత మంది మనకు మన లవ్ ని రిటర్న్ ఇవ్వరా చెప్పండి...... :-)
అయినా ఈ ప్రపంచం లో.. రెండు విషయాలు...... చాలా చిరాకు తెప్పిస్తాయి.. ఒకటి ఇంకొకళ్ళ నుండి expect చెయ్యడం తర్వాత బాధ పాడడం....... రెండోది........... ఉన్నవి వదిలేసి లేని వాటి గురించి మరీ తీవ్రంగా ప్రపంచం మునిగిపోఎలా ఆలోచించడం..........
అయినా ఎందుకూ మనం.. మనలని కాదు.. వద్దు అన్న వాళ్ళ గురించే ఎక్కువ ఆలోచిస్తాం.. అసలు నన్ను ఎందుకు ఇష్టపడట్లేదు అని ఇంప్రెస్స్ చెయ్యడానికి చాలా ట్రై చేస్తాం....... చివరికి మన identity ని కోల్పోతాం....... :-(
ఒక qoutation ఉంటుంది.. జీవితం గురించి తెలిసిన వాడికి ప్రేమ చాలా సార్లు పుడుతుంది అంట.. కాని ప్రేమ గురించి తెలిసిన వాళ్లకి ఒకసారే వస్తుంది అంట ఆ ఫీలింగ్.......... :-)
మనలో అందరికి జీవితం గురించి చాలా బాగా తెలుసు. అదే ప్రాబ్లం అయ్యిపోయిందేమో..........
కిల్ల్ ది పీపుల్ around u with ur కిల్లెర్ స్మైల్.......... అది చాలా స్వీట్ weapon ............ :-) :-)
అయినా ఎందుకూ మనం.. మనలని కాదు.. వద్దు అన్న వాళ్ళ గురించే ఎక్కువ ఆలోచిస్తాం.. అసలు నన్ను ఎందుకు ఇష్టపడట్లేదు అని ఇంప్రెస్స్ చెయ్యడానికి చాలా ట్రై చేస్తాం....... చివరికి మన identity ని కోల్పోతాం....... :-(
రిప్లయితొలగించండిnannu chaala impress chesindi.... nenunna situation ki correct ans idi choosaka telisindi..
కిల్ల్ ది పీపుల్ around u with ur కిల్లెర్ స్మైల్.......... అది చాలా స్వీట్ weapon ............ :-) :-)
రిప్లయితొలగించండి-- too nice yaar.. naakaithe guchukundi...
ఇంకొకళ్ళ నుండి expect చెయ్యడం తర్వాత బాధ పాడడం..
@ thnks a lotttt.. i hv my frn wid name rahulreddy .. :-)
రిప్లయితొలగించండి@saavirahe endukandi nenu emi chesaanu.........
రిప్లయితొలగించండి:)
రిప్లయితొలగించండిఅయినా ఎందుకూ మనం.. మనలని కాదు.. వద్దు అన్న వాళ్ళ గురించే ఎక్కువ ఆలోచిస్తాం.. అసలు నన్ను ఎందుకు ఇష్టపడట్లేదు అని ఇంప్రెస్స్ చెయ్యడానికి చాలా ట్రై చేస్తాం....... చివరికి మన identity ని కోల్పోతాం....... :-(
రిప్లయితొలగించండిబాగా చెప్పారు :-) (killing ki kadulendi) quote nachchindi anduke