hangover ఎక్కువ తాగితే.. తల తిరిగినట్టు.. అసలు ఏమౌతుందో తెలీకుండా.. తగ్గింది దిగిందేమో అసలు ఎందుకు తాగామా అన్న situation వస్తుంది.. అందరికి hngover అవ్వదు అనుకోండి.. బట్ dose ఎక్కువ అయితే.. కొత్త అయితే.. ఎదురయ్యే పరిస్థితి ఇది...
hangover కి మంచి మందు... "coffee" నిజంగా ఇట్ వర్క్స్ వెల్ అంట...
మనం డ్రింక్ చేసినప్పుడు కూడా later coffee తాగితే.. అంత ఆల్కహాల్ effect ఉండదు..
తబ్లెత్స్ ఇవి అవి బదులు.. take some coffee.... !!!!!!!!!
lot can happen with coffee............ :-)
ఇంకా చాలా పని చేస్తాయి... టాబ్లెట్స్ use చెయ్యడం వల్ల complications ఉండచ్చు...
ఆపిల్ అండ్ బనానా కూడా మంచి medicines hangover కి...
ఇంకా పచ్చి cabbage తింటే కూడా తలనొప్పి తగ్గుతుంది... !!!!
ఈ గోల అంత ఎందుకు అనుకుంటే తాగడానికి దూరంగా ఉండండి....
nuvvu raasina posts lo ippatiki naaku panikochchedi okkati vachindi.. :D
రిప్లయితొలగించండిthnx jaan.. :P
intaki inni tips cheptunnaru.
రిప్లయితొలగించండిmeeru tagutaara???