11, జులై 2010, ఆదివారం

తేడా ఎక్కడ అంటే ........



అబ్బాయలకి అమ్మయలకి ఎందుకు understanding లో తేడ వస్తుందో... తెలుసా...

దేవుడు మనలని పుట్టిన్చేతపుడు అమ్మాయలకు మంచి మనసు.. అబ్బాయలకి మంచి తెలివి ఇచ్చారు అంట...

కానీ
ఈరోజుల్లో అమ్మాయలు తెలివి వాడుతుంటే,,, అబ్బాయలు మనసు వాడుతున్నారు అంట.. :-) ఆహా .......... !!!
నా
ఫోన్ లో రేసెంట్ రింగింగ్ tone ఏంటో తెలుసా...


" మగాళ్ళు వట్టి మాయ గాల్లె.................. ప్రేమంటే ఏమిటో తెలిదే... నట్టేట్లో ముంచేసి పోతారే.......... !!!"

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి