18, జులై 2010, ఆదివారం

నా 200 వ పోస్ట్


ఇది నా 200 టపా....... నాకే నమ్మాలి అనిపించడం లేదు.. అప్పుడే అన్ని రాసానా అని....... :-)


ఏకాంతం అనేది చాలా విలువ అయినది... అది మనకు అన్నిటినీ నేర్పుతుంది... కానీ అది మనకి ఇచ్చిన మనిషిని మాత్రం మర్చిపోయేలా చెయ్యదు... :-(



కానీ టైం మనకు చాలా నమ్మకమయిన వారితో మన గురించి చెప్పడానికి అవకాశం ఇస్తుంది... నమ్మకమయిన వ్యక్తి మనమే........ !!!


మనం ఎంత నమ్మకంగా ఉంటామో వేరే వాళ్ళతో.. వాళ్ళు కూడా అలాగే ఉంటారు.. ఉండాలి అనుకుంటాము......



ఒకరోజు ఒక చిన్న పాప, బాబు.. ఆడుకుంటూ.. ఉంటారు... అబ్బాయి దగ్గర ఏమో.. marble collection ఉంటుంది.. అమ్మాయి దగ్గర ఏమో.. బొమ్మల collection ఉంటుంది.....



అయితే ఒకరోజు ఇద్దరు రెండు మర్చుకుందాం అనుకుంటారు........ అలాగే చేస్తారు....



కానీ బాబు కి రాత్రంతా నిద్ర ఉండదు.. పాప మాత్రం చాలా ప్రశాంతంగా పడుకుంటుంది.... ఎందుకు.. అంటే.. బాబు తన దగ్గర ఉన్న వాటిలో బెస్ట్ ని తన దగ్గర ఉంచుకుని మిగిలినవి అమ్మాయికి ఇస్తాడు.. ఒకవేళ అమ్మాయి కూడా అలాగే చేసిందేమో అని.. anukuntu ఉంటాడు రాత్రంతా.... :-)


రేలషన్ లో అయినా అంతే.. మనం 100% dedicated గా ఉన్నపుడు అనుమానాలు ఉండవు.. కాని మనలో నే తక్కువ ఉంటే.. ఎదుటి వాళ్ళు ఎంత బాగా ఉన్నా మన మనసులో.. అనుమానమే ఉంటుంది........ :-)

8 కామెంట్‌లు:

  1. రెండు ఘంటలు కూర్చుని అన్నీ చదివేసా... ఏకాంతం గురించి రాసారు కాబట్టి నేను రాసుకున్నది ఇక్కడ పెడుతున్నా..
    "ఒంటరితనం నన్ను నన్నుగా కూడా భరించలేకుండా చేస్తుంది. ఏకాంతం నన్ను నాకు పరిచయం చేస్తుంది, నావాళ్ళెవరో నాకు చెప్తుంది." రాస్తూ ఉండండి..

    రిప్లయితొలగించండి
  2. You write well. very interactive, as if you are speaking to the reader. And not big posts, small one. One story and one quotation at the end.
    I enjoy reading your posts.

    రిప్లయితొలగించండి
  3. Congrats......... 111 days.......200 posts..... 27995 visitors....

    good job.మీరు రాసే ఇలాంటి చిన్ని చిన్ని కథలు బాగుంటాయి ...... తక్కువ పదాలతో ఉన్నా మంచి అర్ధాన్నిస్తాయి.

    రిప్లయితొలగించండి
  4. @ dileep chaala baavundi..

    @harish thanks.. naaku pedda post lu chadavadam antha ishtam undadhu..:-) andukane nenu kuda short cheppalisina vishayaanni short cut chesi raastha...


    @3g thanks andi...

    రిప్లయితొలగించండి