5, జులై 2010, సోమవారం

అయితే................. !!

కొన్ని మార్కెటింగ్ fundas చాలా బావుంటాయి... బావుండడం కాదు కొత్తగా అనిపిస్తాయి...

ఒక బ్యూటీ parlour లో.. " ఇక్కడ వచ్చే అమ్మాయలని చూసి ఈల వెయ్యకండి.. ఎందుకంటే వాళ్ళు మీ బామ్మ వయసు వాళ్ళు కూడా అయి ఉండచ్చు... !!!!!!!!!!!!!!!!"

ఒక biker t షర్టు వెనకాల... ఇలా రాసి ఉంటుంది.. " if u are able to read this.. ప్లీజ్ tell me that my girl friend has fallen off..... :-) :-) ""


ఇంకా బెస్ట్ ట్రాఫ్ఫిక్ ఒనె.. " గణపతి ఒక బోర్డు తో ఉండి.. ,, జాగ్రత్తగా నడపండి.. ఎందుకు అంటే అందరికీ నాలాగా తలకాయ రేప్లసుమేంట్ ఉండదు... !!"

1 కామెంట్‌: