13, జులై 2010, మంగళవారం
వెనక చూడు.......... !!!
ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చాలా సీరియస్ గా ఫాలో అయ్యిపొథూ ఉంటాడు.. ఏం మాయ చేసావో లో నాగ చైతన్య సమంత ను ఫాలో అయ్యినట్టు.......
అప్పుడు ఆ అమ్మాయి అడుగుతుంది... " నువ్వు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావ్ అని........"
అపుడు అబ్బాయి " నువ్వు చాలా బావున్నావు.. నేను నీతో ప్రేమలో ఉన్నానేమో.... !!!!!!! అమ్మాయి " కాని నా ఫ్రెండ్ నాకన్నా అందంగా ఉంటుంది ఎంత అంటే.. చాలా క్యూట్ గా.......... నీ వెనకాలే ఉంది..
అబ్బాయి వెనకకు తిరిగి " ఎవరు లేరు కదా నా వెనకాలా.."
అప్పుడు అమ్మాయి అంటుంది " నువ్వు నిజంగా నన్ను ప్రేమించి ఉంటే వెనకకు తిరిగి ఉండే వాడివి కాదు........ :-) మోరల్ ఏంటి అంటే ఓవర్ అల్ గా .......
"true love is rare 2 get.................. !!!
చుఉడు అనగానే వెనకకు చూడకండి........... ఈ సరి ఎప్పుడయినా.. ఇలాంటి పరిస్థితి వస్తే.. :-)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
very very nice
రిప్లయితొలగించండి