లవ్ ఆజ్ కల్.. తెలుగు లో remake చేద్దాం అనుకుంటునారు.. పవన్ కళ్యాణ్ అండ్ ఇలియానా... ఆ స్టొరీ అలానే తీస్తే ఎంత మంది తెలుగు వాళ్లకి నచ్చుతుందో మనకు తెలీదు.. !!!!!
ఒకళ్ళని ఇష్ట పడి కమిట్ అయ్యి మళ్లీ ఇంకొకళ్ళని లవ్ చేసి... ఆఖరికి ముందు వాడు అన్యాయం... నాకు ఐ hate luv stories సినిమా చూస్తే అలానే అనిపించింది... ofcourse లవ్ ఆజ్ కల్ చూసినప్పుడు కూడా అలానే అనిపించింది... !!!!
కాని ఒకటి మాత్రం నిజం.. మనం కమిట్ అయినా కూడా మనకు ఇంకా నచ్చిన వాళ్ళు దొరకచ్చు .. అప్పుడు ఉండే confusion అంతా ఇంతా కాదు... కాని ఏదయినా మనమే complicate చేసుకుంటాము ...
అప్పటి దాక హ్యాపీ గ అనిపంచిన లైఫ్ ... కొత్త అబ్బాయి/ అమ్మాయి లో ఉన్న కొన్ని qualities మన వాళ్ళలో లేకపోతే.. ఒక dis satisfaction... మొదలవ్తుంది...
అదే రేలషన్ లో ఎండింగ్ పాయింట్ కి starting...
ఎలా చాలా మంది suffer అవుతున్నారు.. నాకు తెలిసి...
yaa basical ga ammayila lone ee confusion prb untundi....things lo betterment chudochu kani..love lo btterment chuste...sarva nasanam...
రిప్లయితొలగించండిselfish creatures..eppatiki mararu....