కొంచెం భక్తి ఎక్కువ అయితే... అన్ని doubts ఏ వస్తాయి... నేను ఈ ఇయర్ నుండి గురు వారం గురు వారం టెంపుల్ కి వెళ్తున్న.... ఇది వరకు నాకు అది లేని అలవాటు.... ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వెళ్ళే దానిని.. బట్ ఏంటో సడన్ change....
ఎంతో పుణ్యం చేస్తే మనకి మనవ జన్మ అంటారు.. ఎంత మంది పుణ్యాలు చేస్తునారు అని మన population అలా పెరిగిపోతుంది..... :-) :-)
అబ్బా అంతా paradox statements ఏ................ !!!!!!!!!!!
"god is always our బెస్ట్ ఫ్రెండ్..."
నాకు ఇప్పటి దాక నిజంగా అంతా క్లోజ్ ఫ్రెండ్స్ లో ఎవరు లేరు... నేను చాలా టైం తీసుకుంటాను నా గురించి చెప్పాలి అంటే... complete గా... ఎవరితో అయిన... అన్నీ చెప్పటానికి
ఇప్పుడు అనిపిస్తుంది.. "ఐ dont have any బెస్ట్ ఫ్రెండ్.... :-("
కానీ నాతో మాట్లాడ దానికి ఉండడానికి అందరూ ఇష్టపడతారు... కాని నేను అంత ఇష్ట పడాలి అంటే చాలా చూస్తాను... చూసి చూసి వాళ్ళు వదిలి వెళ్ళిపోయే దాకా... :-( అలా చూస్తూనే ఉంటాను.. ఎప్పుడు తెలుస్తది ...అంటే వాళ్ళు ఇంక నాతో పడలేక దూరం అయిపోయాక. :-)
అయ్యయ్యో ఏం చేస్తాం కొంత మంది ఇంతే.. నాలాగా..... :-)
"affection పెంచుకోకూడదు.. ఎవరి మీదా.... !!! ఇది ఎక్కడో చదివా.. బాగా ఫాలో అయ్యిపోతున్న అనుకుంటా... :-)
మనం మారుతూ ఉంటాం మన అలవాటులు మారుతూ ఉంటాయి.. చిన్నపుడు అమ్మాయి బొమ్మ ఇష్టం ఉండచ్చు ఇప్పుడు అమ్మాయే నచ్చచ్చు.. బొమ్మ ఎందుకు పనికి రాకపోవచ్చు.... !!
అలాంటి అప్పుడు మనం ఇంకొకలన్ని వీళ్ళు అప్పటిలా ఎందుకు ఉండలేదు అనుకోవడం అంత foolishness లేదు కదా..... :-)
లైఫ్ చాలా చిన్నది... ఎంజాయ్ to ద whole.. హ్యాపీ గా ఉండాలి.. ఎప్పుడూ...
never trust anyone .......................................... ఎందుకు అంటే మీరు వాళ్లకి మిమ్మల్ని బాధ పెట్టే రైట్ వాళ్లకి ఇస్తునట్టు...
ఎవరయినా మీతో తప్పు చెప్పారు అంటే అది వాళ్ళ తప్పు కాదు వాళ్లకి నిజం చెప్పే స్పేస్ మీరు ఇవ్వలేదు అని....
Good. You hav good expressing skills. concetrate on writing skills. keep rocking. good luck.:)
రిప్లయితొలగించండిమన అనుకొనేవాళ్ళు ఏమి చేశినా మనసుతో అర్థం చేసుకోమంటానండి.
రిప్లయితొలగించండిఎదుటి వాళ్ళు ఆవేశంతో మాట్లాడితే చిన్న చిరునవ్వు ఇస్తే చాలేమో. అంత మాత్రానికి మనుషులను నమ్మొద్దంటే ఎలా. :)
hmmm so u dnt hav a best frnd....
రిప్లయితొలగించండి@ i mean dat i dn hav one whose near me and with me physically to share everything... sunny... very less kada.. i thnk u knw well abt me..
రిప్లయితొలగించండిhmmmm...telusu anduke adiga evaru leraa ani...
రిప్లయితొలగించండి