ఒక్కోకరిని ఒక్కో విషయం వల్ల ఇష్ట పడతాం........
కొంత మంది నవ్వు నచ్చుతుంది.. లేక వాళ్ళని అలానే చూడాలి అనిపిస్తుంది........ చూడక పోతే ఎప్పుడో వచ్చే 2012 ఇప్పుడే కనిపించేస్తుంది మన కల్ల ముందు....... దాని "attraction " అంటారు.....
ఇంకొంత మంది.. టాలంట్ నచ్చుతుంది.. బాగా పాడుతారు అనో...... బాగా ఆడతారు అనో.. లేక బాగా రాస్తారు అనో... అది కూడా ప్రేమ కాదు.. "admiration"
హ.. ఇంకో కోణం ఉంటుంది.. దీనిలో....... ఒకళ్ళని ముట్టుకోవాలి అని పదే పదే అనిపిస్తుంది.. ముట్టుకోకపోతే.. చచ్చిపోతామేమో.. అనట్టు. అది "lust"
అమ్మ చెప్పింది.. నాన్న గారు చెప్పారు అందుకే నచ్చారు అంటే.. అది మీ "కర్మ"
మనం ఒకరని ప్రేమిస్తే నిజంగా reason తెలీదు........ వాళ్ళు మనకోసం కాదు అని తెలిసినా కూడా మనం దేవుడిని వాళ్ళు సంతోషం గా ఉండాలి అనే కోరుకుంటాం....... వేరే వాళ్ళు చిన్న తప్పు చేసినా కుడా కోపం వచ్చే మనస్తత్వం కల వారు కూడా వాళ్ళు ఇష్ట పడే వాళ్ళని.. వాళ్ళు ఎంత తప్పు చేసినా కూడా.. కోపం రాదు............. :-)
అబ్బా........... ఇది నా రాతలు కాదు నాకు వచ్చిన రాతలు...... ఎం analasis చేసాడు.. ఎవరో కాని.. :-)
కాని ఒకళ్ళని ప్రేమించాలి అంటే.. చాలా responsibility అండ్ ఓపిక చాలా ఉండాలి.........
responsibility ఎందుకు అంటే.. వాళ్ళని వాళ్ళ parents తర్వాత అన్నట్టు మనం చూసుకోవాలి..........
ఓపిక ఎందుకు అంటే. అది వాళ్ళు తెలుసుకోవచ్చు తెలుసుకోకపోవచ్చు. తెలుసుకునే దాకా ఆగాలి... :-)
I have created one blog.. but it is not kept in the list at jalleda .. Please inform me how to post my blog.. to read it by other people..
రిప్లయితొలగించండిedayina community lo pettandi.. like koodali or jalleda.. www.koodali.org loki velli mee blog ni add cheyyandi.. vaallu check chesi.. oka 2 days loga add chestaaru.. appudu meeru raasina posts ani akkada kanipistaayi...
రిప్లయితొలగించండి>> అమ్మ చెప్పింది.. నాన్న గారు చెప్పారు అందుకే నచ్చారు అంటే.. అది మీ "కర్మ" >>
రిప్లయితొలగించండిఅది కర్మ కాదండి.... ఖర్మ!!!
ఇక ప్రేమ విషయం లో మీ కళ్లు తెరుచుకోవాలని ఆశిస్తూ..
అభినందనలు.
@ prema ante.. nammakam undi naaku.. kaani prathi feeling ni prema anukuni.. prema ani vere vallani convince cheyyadaniki try chese vaallani choostene... badha anipistundi...
రిప్లయితొలగించండిచివరి నాలుగు లైన్స్ నాకు చాలా నచ్చాయి
రిప్లయితొలగించండిచిన్న చిన్న పాయింట్స్ బాగా చెప్తున్నారు
అభినందనలు
www.koodali.org loki vellenu.. akkada support at koodali.org ki mail chenyyandi ani undi..but it is not correct email address to mail my URL.. please help me right direction
రిప్లయితొలగించండిmail ur blog address to "support@koodali.org "
రిప్లయితొలగించండిmana hrudayam masaka chekatllalo vunnadi
రిప్లయితొలగించండి