14, జులై 2010, బుధవారం

డ్రింక్...........


ఇవి అబ్బాయిల లైఫ్ లో నాలుగు డ్రింక్స్............ పాల తో స్టార్ట్ చేసి.. coke కి షిఫ్ట్ అయ్యి, తర్వాత బీర్ ని బెస్ట్ ఫ్రెండ్ అనుకుని తాగీ తాగీ ఫైనల్ గా saline తో end అవుతాది అన మాట.......... :-)

అస్సలు
రొజూ ఏం పార్టీ చేసుకుంటారో అబ్బయలు అస్సలు అర్ధం కాదు.......... :-)

ఏం
మాట్లాడతారో తెలిదు..... అవుట్ అఫ్ కంట్రోల్ ఉంటారు........ అందులో మళ్లీ డ్రైవింగ్ చేస్తారు. నోరు మూసుకుని ఎక్కడయినా తిన్నగా ఉండకుండా.. వీళ్ళ వల్ల ఇంట్లో వాళ్లకి టెన్షన్ ఏం అవుతుందో అని........

"
డోంట్ డ్రైవ్ wen u డ్రింక్ యార్." kind advice....... నా ఫ్రెండ్స్ ఎవరయినా డ్రింక్ చేసినప్పుడు కూడా నేను అదే వర్రీ అవుతాను........ :-(

1 కామెంట్‌:

  1. Maa friend nenu left brained person ani chepithe ento anukunna! ikkada intha pedha image pettina aa 4 things enti ani anxiety lo text chadivanu! adhe left brained anamata! meeru cheppindhi naa life lo tappuga anipistundhi! palu chinnappudu taganu emo pedhaga gurthuledhu! coke matramu mandhulone taguthanu! beer mee blog lo beer valla weight perugutundhi ani chadivaka light ga manesanu(manesanu ante stop ani kadhu pause ani) Inka saline Eppudu mari? logical ga saline ekkistharu kani tagamu kabatti adhi undakapovachu emo? Ya I am against drink and drive bcz mana life mana chethilo undhi danitho emaina chesukovachu kani pakkanodi life kuda mana chethilone untundhi kadha driving appudu so konchamu careful ga untene manchidhi

    రిప్లయితొలగించండి