14, జులై 2010, బుధవారం

ఏంటి అసలు

చదివితే జ్ఞానం వస్తుంది,, ఇది.. అది.. అంటారు అసలు చదువు అంటే నిజంగా ఏమిటో ఇప్పటికి నాకు అర్ధం కాదు.. sine , cos, probability , etc etc నా..............

ఇవి రాక ముందు జనాలు ఏమి చదివే వాళ్ళు... ఇప్పటికీ ఇంకా పాత వాళ్ళ గురించే మనం చెప్పుకుంటాం...... మరీ మనం ఏమి చేసాం సిలబస్ పట్టుకుని ,పెట్టుకుని.. చదివీ చదివీ.... ఆటలు మిస్ అయ్యి, అన్నీ మిస్ అయ్యి.. చివరికి... ఇలా అసలు ఇన్ని సంవత్సరాలు ఏమి చదివాం ఏమి నేర్చుకునాం అని అనుకోవడమా ........... !!!!!!!! funny.........!!!!!!!


idiots లో అన్నట్టు నిజంగానే concentrated h2so4 మన childhood ని కాల్చేసింది...... ఏమో......... :-)


జనాలు తిరిగితే తిరిగాం అంటారు,, తిరగక పోతే ఏంటి మరీ ఇంత outdated అంటారు.. అంతా వాళ్ళ ఇష్టమేనా....... damn ........


బట్ అన్నీ నవ్వులని ఒక్కసారి చూస్తే భలే pleasant గా ఉంటుంది........ లవ్ 2 observe పీపుల్ who smile........


ఇది చదవండి నాకు చాలా నచ్చింది...


"నేను నీతో ఉన్న ప్రతీసారి నువ్వు "నాకు కాదు" అన్న ఆలోచనను నా మనసులో ఉంచుకుంటాను...... నువ్వు ఎంత నాతో మాట్లాడినా..... నువ్వు "నాది కాదు" అనే అంటాను.......... కాని మనుసులో మూల నిజంగా అనిపిస్తుంది.. " నువ్వు "నాది "అయితే బావుండు " అని............


చాలా మంది ని మనం కలుస్తాము ,,మాట్లాడతాము,,, కాని కొంత మంది తోనే మనకు ఇలా అనిపిస్తుంది...... వాళ్ళు మనకి అయితే బావుంది అని.......... :-)

4 కామెంట్‌లు:

  1. హా నిజమండి
    కొటేషన్ బాగుంది :-)

    రిప్లయితొలగించండి
  2. "నేను నీతో ఉన్న ప్రతీసారి నువ్వు "నాకు కాదు" అన్న ఆలోచనను నా మనసులో ఉంచుకుంటాను...... నువ్వు ఎంత నాతో మాట్లాడినా..... నువ్వు "నాది కాదు" అనే అంటాను..........

    idi chadivi raasinattu ledu ma'am...chaala fl ai raasinattuga undi...

    if it is ur collection... i appreciate u...

    రిప్లయితొలగించండి