లైఫ్ లో ఎప్పుడూ మన కోసం కాఫీ కొనిచ్చే వాళ్ళ కోసం ఎదురు చూడకండి.. బట్.. మనకోసం కాఫీ తయ్యారు చెయ్యగల వాళ్ళ కోసం ఎదురు చూడండి ...
ఆ రెండు end మనకు కాఫీ ఇవ్వడమే కావచ్చు కాని చాలా తేడ ఉంది......
చిన్న చిన్న వాటిల్లో ఎంతో హప్పినెస్స్ ఉంటుంది...:-)
అన్నిటిని గథెర్ చెయ్యండి... మీ ఫేసు లో స్మైల్ ఎప్పటికి అలా ఉండకపోతే అడగండి...
coffee theory baavundi kada.......................
Yes...
రిప్లయితొలగించండిcan we extend the story to Biryani, butter non ext....