14, జులై 2010, బుధవారం

mdp

మనలో చాలా మంది "అపరిచితుడు" మూవీ చూసే ఉంటారు.. split personality గురించి మూవీ అంతా...

అది సిడ్నీ శోల్దేన్ నోవెల్ " tell me your dreams" మీద base అయ్యి తీసారు అనుకుంటా.... నేను ఈరోజు నోవెల్ మొత్తం చదివేసాను ఒక నాలుగు గంటల్లో.............. చాలా బావుంది వే అఫ్ రైటింగ్.............


నోవెల్ లో.. ప్రాబ్లం ఏంటో చూపించాడు, ప్రాబ్లం వాళ్ళ ఏమయిందో, తర్వాత ఎలా solution వచ్చిందో అని...... మూడు పార్ట్స్ కింద ఉంటుంది బుక్............ !!!


కాకపోతే థీమ్ డిఫరెంట్ లెండి.......... ఒక అమ్మాయి తన ఫాదర్ వాళ్ళ ఫేస్ చేసిన బిట్టర్ ఇన్సిడెంట్ వల్ల future ఎలా తయ్యారయ్యిందో.. అబ్బాయిలు అంటే ఒపీనియన్ కలిగిందో... అంతా అలా ఉంటుంది...... what a boy always wants from girl irrespective of her will and even relation and wat it leads finally.....

చాలా బావుంటుంది నోవెల్............. మంచి టైం పాస్ అండ్ suspense చదివిన అంతా సేపు.......


కాని బుక్ కి టైటిల్ కి ఎం సంబంధమో నాకు అర్ధం కాలేదు.. నేను అయితే ఏమయినా డ్రీం అనాలిసిస్ చేసాడేమో అనుకున్నాను :-)

మరీ మీలో ఉందా అలాంటి mdp -multi dimensional personality"........................

3 కామెంట్‌లు:

  1. "All around the mulberry bush,
    The monkey chased the weasel.
    The monkey thought 'twas all in fun,
    Pop! goes the weasel...."


    Tony Prescott is back :)

    రిప్లయితొలగించండి
  2. I didn't like the book. It was junk.
    I don't like Sheldon. I feel he writes as if he is in a hurry to finish it.

    రిప్లయితొలగించండి
  3. ila meeru chadivina books gurinchi kooda rastoo vundandi...... mee way of writing chala bagundi.....chala vishayalu cheppalani prayatnistunnaru....gud keep it up :)

    రిప్లయితొలగించండి