17, జులై 2010, శనివారం

dowry............

కట్నం ఇవ్వడం మీద ఒక్కోకల్లకి ఒక్కో అభిప్రాయం ఉంటుంది.. కొంత మందికి అది స్టేటస్ ఇష్యూ అయితే ఇంకొంత మందికి.. కాదూ చాలా మందికి ఒక్క విషయం మీద. పెళ్ళిళ్ళు ఆగిపోతాయి కూడా....... :-(

ఇప్పుడు ఏదో చెప్పాలని కాదు.. కానీ ఈరోజు నేను చదివిన ఒక బుక్ లో స్టొరీ చాలా కొత్తగా అనిపించింది......

ఒక అమ్మాయి... చాలా మామూలు ఫ్యామిలీ... తనకి ఒక అక్క..... అమ్మాయి చాలా బావుండేది.. అండ్ చాలా తెలివయిన అమ్మాయి కూడా....... తన అక్కకి ఒక nri మ్యాచ్ చూసి కట్నం అన్నీ ఇచ్చి పెళ్లి చేసి సెటిల్ చేసారు...

అమ్మాయి కి కూడా.. అలాంటి ఒక మ్యాచ్ తెచ్చారు... అబ్బాయి ఆమ్మాయి బాగానే ఉండే వాళ్ళు పెళ్ళికి ముందు.. అండ్ ఒక రోజు అబ్బాయి వాళ్ళ ఇంటికి వచ్చి...... మీరు కట్నం మొత్తం ఇచ్చేడట్టు అయితేనే.. పెళ్లి చెయ్యండి లేకపోతే.. cancel చేసేసుకుందాం అంటాడు....

మాటలు అమ్మాయి విని చాలా బాధ పడి.. వాళ్ళ నాన్న తో.. ఎందుకు ఇలాంటి అబ్బాయి తో పెళ్లి.. నాకు వద్దు అంటుంది....


కాని ఆయన ఏమో.. పెళ్లి అంటే ఇలాంటివి మామూలే.. అని సర్ది చెప్తాడు...

కాని అమ్మాయికి " పెళ్లి cancel చేస్తాము" అన్న మాట ఇంకా మనసులోనే ఉంది.. అలాంటి అబ్బాయినిచేసుకుంటునాన అన్న బాధ మూల.........

అమ్మాయి వెనకాల చాలా మంది పడే వారు such a "beaux yeux "

తర్వాత రోజు వేరే అబ్బాయితో రోజు అంతా తిరిగి రాత్రి కూడా తనతోనే ఉంటుంది అమ్మాయి..........


తెల్లారి అవుతుంది.......


వెళ్ళిపోయే ముందు.. ఒక మాట అంటుంది అమ్మాయి అబ్బాయి తో...... " అందరి అమ్మాయిల లాగానే నాకు ఎన్నో కలలు ఉన్నాయి..... నా chastity ని నేను చేసుకోబోయే వాడికే ఇద్దాం అన్న ఆలోచనతోనే ఇప్పటి దాకా వున్నాను..... కాని కేవలం డబ్బు కోసం పెళ్లి కూడా మానుకుంటా అన్న వాడు.. నన్ను pure గా తీసుకోవడానికి అర్హత కోలిపోయాడు......

ఇప్పుడు తనతో ఉన్నంత కాలం నాకు కూడా ఒక సానుబూతి ఉంటుంది........ పాపం సెకండ్ హ్యాండ్ వైఫ్ దొరికింది... చాలా మిస్ అయ్యాడు అని..........


అప్పుడు అబ్బాయి ఒకటి అనుకున్నాడు " జీవితం లో కట్నం తీసుకోకూడదు అని............... !!!!


ఎవరు ఇష్టాలు వారివి.... తీసుకోవడం తప్పు లేదు...... అమ్మాయి ఉంటే ఇవ్వడం కూడా parents కి చాలా ఆనందంగా ఉంటుంది..........


ఇష్టం తో తీసుకోండి......... అంతే కాని కష్టం పెట్టి కాదు................. !!!!!!!

11 కామెంట్‌లు:

  1. హ్హ..హ్హ..హ్హ...ఆ అమ్మాయి సెకండ్ హ్యాండ్ అయితే అయింది గానీ, పాపం...మరో అబ్బాయిని సెకండ్ హ్యాండ్ చేసేసింది. :-) అంటే, ఆ అబ్బాయిని చేసుకునే అమ్మాయికి సెకండ్ హ్యాండ్ భర్త. :-))...కట్నానికి ఇట్టాంటి పరిష్కారం చూపిన ఆ మహానుభావుడు ఎవడో... :-))))

    రిప్లయితొలగించండి
  2. అలాంటివాడి పైన తిరస్కారం వుండాలి కాని ఇలాంటి మార్గం కాదు

    రిప్లయితొలగించండి
  3. శ్రీకాకుళంలో కొంతమంది అగ్రకులాల వారు, ఎడమ చేతిని రెండో చెయ్యి (సెకండ్ హ్యాండ్) అంటారు, మా ఇంటిపక్క పూరింట్లో ఒక కమ్మ కుటుంబం ఉండేది, నేను చిన్నప్పుడు అక్కడే గొట్టికాయలు ఆడుకునేవాడ్ని, నాకూ వాళ్ళ భాషే వచ్చింది.
    తరువాత నేను కంప్యుటర్ కొనుక్కుందామని భువనేశ్వర్ వెళ్ళాను, అక్కడ వాళ్ళు సెకండ్ హ్యాండా, ఫస్ట్ హ్యాండా అని అడిగారు నాది ఎడమ చెయ్యి వాటం కాబట్టి సెకండ్ హ్యాండే అన్నాను, అలా నేను పనికిరాని కంప్యూటర్ కొని మోసపోయాను.
    నేను ఇంగ్లీషు మీడియంలో చదివినా ఇవేమీ నాకు నేర్పలేదు, నేనే పుస్తకాలు చదివి నేర్చుకున్నాను.

    రిప్లయితొలగించండి
  4. @ haa adi kuda nijame.. aa ammayi nirnayam adi....... ila kuda ayyindi ani cheppadaniki raasanu

    రిప్లయితొలగించండి
  5. అమ్మాయి కంటే డబ్బులే ముఖ్యం అనుకున్న అబ్బాయికి సెకండ్ హాండ్ కూడా ఎక్కువే!

    రిప్లయితొలగించండి
  6. @naaga
    aa abbayi enno hando evariki telusu;-)

    @nikhita, neeku bhale vishalu dorukutayi raayadaaniki.

    రిప్లయితొలగించండి
  7. you know 'sharatkalam' sharath?? He wrote one novel on the same theme..

    రిప్లయితొలగించండి