వర్షం లో అలా తడిస్తే ఏమి వస్తుంది.......... మ్... హప్పినెస్స్, ఇంకా అలా మనకు నచ్చిన పాటలు వింటూ వర్షం ని చూస్తే........ చాలా బావుంటుంది కదా......... ఫైనల్ గా ఇవన్నీ చేస్తే జలుబు వస్తుంది................
అమ్మ విక్స్ ఇవ్వు... అని అడగాల్సి వస్తుంది............ :-)
నేను ప్రస్తుతం అదే పరిస్థితిలో ఉన్నాను.......... :-(
మనం ఒకోసారి మనం చాలా ఇష్టపడ్డ వాళ్ళని కూడా తప్పుగా అనుకుంటాం.... మే be ఒకళ్ళు వాళ్ళ గురించి వేరేలా చెప్పడం వాళ్ళో....... లేకపోతే మనం ఏదో తెలుసుకోవడం వాళ్ళ... అది కూడా ముందు ఏమి జరిగి ఉంటుందో తెలీకుండా ఆ ఒక్క మాటే వినడం వల్ల.........
ఒకటి మాత్రం నిజం.. వాళ్ళు మనతో మాత్రమే వాళ్ళ లాగా ఉండి.. vere వారితో behavior వేరే లాగా ఉండచ్చు కదా........ ఎవరో ఏదో చెప్పారు అని... మనకి కూడా అలానే అవ్తుంది అని మంచి రేలషన్ ని మిస్ చేసుకోవడం foolishness...
ఐస్ cube ని ఎండలో పెడితే కరిగిపోతుంది........ అదే clay ని ఎండలో పెడితే గట్టి పడుతుంది....... ఒకే సూర్యుడు.. బట్ రిజల్ట్స్ వేరు................. !!!!!!!!!!!!!
మనిషి కూడా ఒకల్లె కాని మాటలో ప్రేమ లో తేడ ఉంటుంది.. ఆ మనిషిని బట్టి........... :-)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి