
రాజేంద్ర ప్రసాద్ ది ఒక మూవీ ఉంటుంది.. " ఎదురింటి మొగోడు పక్కింటి పెళ్ళాం " దానిలో.. ఆయన తన కొడుకుని ఒరినా నా స్టాంపో అని ,, పిలుస్తారు... ఈ ప్రపంచం లో.. గొప్ప గొప్ప వాళ్ళ స్టాంప్స్ తయారు చేస్తారు... మరీ మనవి... ??? అరేయ్.. ఏమి బాధ పడకర్లేదు.. ఆ పైన ఉన్న కామెర కోనేస్కోండి.. ఎంచక్కా ఫోటో తీసుకుని వెనక నుండి పేపర్ ల మీద stamp చేసుకోవచ్చు... !!!!
ha ha ha :)
రిప్లయితొలగించండి