6, జులై 2010, మంగళవారం

ఆలోచించండి

"affection is the very strange thing... because sometimes it becomes reason to live the life and sometimes to leave the life.."

నిజమే కదా... !! కాని life లో ఏదయినా రేలషన్ ని వదిలెయ్యాలి అనుకున్నపుడు ఒక్కసారి ఆలోచించండి.. ఎందుకు ఇన్నిరోజులు మనం దానిని ఇష్టపడి ఉన్నామో.. వాళ్ళతో... !!!

అప్పుడు ఎంత గొడవ అయిన చిన్నగా అనిపించచ్చు ఏమో... !!


ఎంత కష్టపడి ఎంత ఏడ్చినా.. afterall " everything is pre-determined and nothing can be rewritten... !!! "

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి