1, మే 2010, శనివారం
మాట....
ఈరోజు కాదు కాదు.. నిన్నటి నుండి చాలా చిరాకుగా ఉంది.. ఎవరితో ఎక్కువ మాట్లాడాలి అనిపించడం లేదు... ఒకవేళ ఎవరయినా కాల్ చేస్తే.. ఒక రెండు నిమిషాలు మాట్లాడి.. ఇంకా పెట్టేయండి అని... మొహం మీదే.. చెప్తున్నా... :-(
తర్వాత బాధ పడుతున్నా.. అయ్యో hurt చేశానేమో.. అనవసరంగా అని... ఇంత చిరాకులో.. ఏదో మ్యూజిక్ ఛానల్ పెడితే... నేనింతే మూవీ లో "i miss u" పాట వస్తుంది. మముల్గా నాకు ఆ పాట చాలా ఇష్టం... కాని ఉన్న పరిస్థితికి ఈ t.v ని పార్ట్స్ పార్ట్స్ కింద అమ్మేయాలి అనిపించింది....
ఆ నిమిషం లో చాలా కోపం వస్తుంది కాని తర్వాత అంతా మాములే.. పాపం పక్క వాళ్ళే మన వాళ్ళ చాలా hurt అవుతారేమో....
చిన్న కథ గుర్తొచ్చింది.....
ఒక ఇంట్లో.. చిన్న అబ్బాయి ఇంకా వాడి నాన్న ఉండేవాడు.. ఈ అబ్బాయికి నాలా .. :-) కొంచెం కోపం ఎక్కువ.. వాళ్ళ నాన్నకి ఓపిక ఎక్కువ... నాలాంటి వాళ్ళతో పడాలంటే ఇది must అండ్ shud ... :-)
ఒకరోజు నాన్న పిల్లోడితో.. అంతా కోపం పనికి రాదు.. అంటాడు అప్పుడు అబ్బాయి ఏం చెయ్యాలి మరీ ...అంటే.... నీకు కోపం గా అనిపించినా ప్రతీ సారి ఒక చెక్కను మేకులతో కొట్టు.. అంటాడు.... ఆ బాబు అలానే చేస్తుంటాడు..
మొదట్లో ఒక వంద కొడితే... (పాపం చేతులు నొప్పి రాలేదా... :-( )
తర్వాత తర్వాత కౌంట్ తగ్గి పదికి వస్తది .. అప్పుడు ఆ బాబు తన temper ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుంటాడు.... అదే సంగతి వాళ్ళ నాన్నతో చెప్తే.... అయితే ఇప్పుడు కొట్టిన మేకులు అన్ని తీసెయ్యి అంటాడు..... అలా చెయ్య గానే.. చెక్క అంతా.... కన్నాలతో కనిపిస్తుంది...... అప్పుడు వాళ్ళ నాన్నఇలా అంటాడు....
" మనం మాటలతో చేసే గాయం కూడా ఇంతే.. తర్వాత మనం మన తప్పు తెలుసుకుంటాము ఏమో.. కాని మన వాళ్ళ గాయపడినవారు అప్పటికే చాలా నష్టపోతారు............ అది మనం ఎప్పటికీ పూడ్చాలేము...... "
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Nuv e stage lo unnav chandrasena mekulu kotte stage lona leka pekese stage lona.......
రిప్లయితొలగించండిe i miss u godaventi?Eavrina neku nachhani vadu cheppada ala neto?ante kada nachiina vadite e song malli malli vaste bagundu ani fell ayyedanivi hmmmmmmmmmm.Ila opikaga unde vallante naku asalu nachhru adentoooo?
రిప్లయితొలగించండి@suryasena... nenythe kotte stage ye anukuntuna..... nacchina vaallu cheppina nacchani vaallu chepina... alanti sad songs inka.. irritate chesthayi.. okosaari
రిప్లయితొలగించండి