3, మే 2010, సోమవారం
symbian based ఫోన్ జరా జాగ్రత్త..
కంప్యూటర్ ల లాగ ఫోనులు కూడా వైరస్ వల్ల దెబ్బ తింటాయి.. symbian based ఫోన్ ల వి కొన్ని తెలుసుకోండి...
1. cabir వైరస్ : ఇది bluetooth ద్వారా వస్తుంది.. damage ఏమి ఉండదు కాని.. battery తొందరగా అయ్యి పోతూ.. ఉంటుంది...
2. skull వైరస్ : దీని టార్గెట్ కూడా symbian ఫోన్ లే.. కాని ఇది ఎటాక్ అయితే.. ఫోన్ ఇంక కాల్స్ కి తప్పితే.. దేనికీ పనికి రాదు...
౩. commwarrior వైరస్ : ఇది కూడా ఇంటర్నెట్ నుండి.. మరియు mms ద్వారా... మీకు తెలియకుండా అందరికి mms లు వెళ్లి పోతూ ఉంటాయి.. బిల్ మాత్రం మీరే కట్టాలి లెండి... :-)
ఇంకా చాలా రకాలు ఉన్నాయి.. అందుకే.. ఇంటర్నెట్ నుండి downloads జాగ్రత్తగా చేసుకోండి.... ప్రత్యేకంగా symbian వాళ్ళు...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
may be you are using some age old phone. all phones above symbian 9.1 s60 3.1 will not be having these viruses as far my knowledge
రిప్లయితొలగించండిpaathavi ane kaadu konnitlo kothavatillo kuda ee problm untundi.. symbian tho unde main prob enti ante.. eekuva sepu call lo unte okosaari hang ayipothadi.. sony erricson new one vivaz lo kuda.. ee problem undi :-(
రిప్లయితొలగించండిnikita gaaru,
రిప్లయితొలగించండిmeeku phones shop vundaa ?
jokulendi :)