18, మే 2010, మంగళవారం

ముందు నువ్వు....

ఒక అమ్మ తన పది ఏళ్ళ అబ్బాయి తో..
ఒరేయ్ టిప్పు సుల్తాన్ కత్తి పేరు ఏంటి చెప్పు...
"ఏమో నాకు తెలిదు..."
చదువు మీద concentrate చెయ్యి.. అపుడు అన్ని తెలుస్తాయి... అంటుంది వాడి అమ్మ..
అప్పుడు వాడు..
"అమ్మ పూజ ఆంటీ ఎవరు??"
ఏమో..
"డాడీ మీద concentrate చెయ్యి నీకు కూడా తెలుస్తుంది అప్పుడు..
:-)

ఒక అబ్బాయి ప్రాణం కన్నా ఎక్కువగా ఒక అమ్మాయిని లవ్ చెయ్యాలి అంటే.. మినిముం అయిదుగురికి attract అవుతాడు అంట...

అండ్ మీరు ఈ saying విన్నారా..
" అమ్మాయి తన మొదటి ప్రేమను అంతా త్వరగా మర్చిపోలేదు అంట... అలాగే అబ్బాయి తన చివరి ప్రేమను జీవితం లో మరచిపోలేదు అంట... !!! "

8 కామెంట్‌లు:

  1. Nice one.
    "ఒక అబ్బాయి ప్రాణం కన్నా ఎక్కువగా ఒక అమ్మాయిని లవ్ చెయ్యాలి అంటే.. మినిముం అయిదుగురికి attract అవుతాడు అంట..."

    I didn't understand. Can you please explain, how and why ?

    రిప్లయితొలగించండి
  2. మొదటి ప్రేమను గుర్తుపెట్టుకొవడం కన్నా.. చివరు ప్రేమను గుర్తుపెట్టుకొవడం గ్రేట్ కదా.. చివరి ప్రేమ అంటే ప్రస్తుత ప్రేమ (అందులొ చివరి ప్రేమ 99.999% లైఫ్ పార్ట్నర్).. ప్రస్తుత ప్రేమ ని వదిలేసి ఎప్పుడొ మొదటిప్రేమని ఎక్కువ గుర్తుపెట్టుకొవడం బాగొదు కదా.. :-) ..

    రిప్లయితొలగించండి
  3. నీకు రేడియో జాకీనొ లేక టివి లైవ్ ప్రొగ్రాం ఎంకర్ కెరీరయితే కరెక్ట్ ..

    రిప్లయితొలగించండి
  4. 2 TOUGH GUY idi research lo kanukunna vishayam .. may b vaallani adagaali ala enduko.. :-)

    రిప్లయితొలగించండి
  5. simple... naalugu fail workout kaledu kabatti..
    kaneesam 5th one ayina... workout kavalani..
    i guess...!!!

    రిప్లయితొలగించండి
  6. నాకో డౌటు, మగాడు ‘చివరి ప్రేమను’ మర్చిపోలేకపొతే అంత తొందరగా మళ్ళి వెంటనే(అమ్మాయిల దృష్టిలో) ప్రేమలో ఎలా పడతాడు అంట? love failure అవ్వగానే ప్రతివాడు ఇలానే అనుకుంటారుగా ‘మామా అది(తను) నా లాస్ట్ లవ్ రా’ !!

    రిప్లయితొలగించండి
  7. అబ్బాయిలుగానా?పురుషులుగానా?చివరి ప్రేమను మార్చి పోలేనిది??నా డవుటు అర్జెంట్ గా క్లెయర్ చేయండి...

    రిప్లయితొలగించండి
  8. ఇంకో విష్యం అండో...గజనీ లయితే మొదటీడీ చివరిదీ అన్నీ మర్చి పోతారు...

    రిప్లయితొలగించండి