
ఇది ఎవరయినా బెస్ట్ ఫ్రెండ్స్ లేక గర్ల్ ఫ్రెండ్స్ లేక మీ ఇష్టం... మీకు నచ్చిన వాళ్లకి ఇస్తే బావుంటుంది.... ఈ షర్టు జత ఎంత దగ్గరగా ఉంటే మీ షర్టు లో మేటర్ అంత గ్లో అవుతుంది.. ఇవి నూరు శాతం కాట్టన్ వి.. ఓ.. మూడు battery లు అవసరం అవచ్చు......... ఒక్కో షర్టు $20
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి