23, మే 2010, ఆదివారం

అర్ధం చెప్పు..

మనం మిస్ అయిన పాత ఫ్రెండ్స్ తో మాట్లాడితే.. అది నిజంగా చాలా మంచి ఫీల్ ఇస్తుంది.. అందులో వాళ్ళుబావున్నారు అన్న న్యూస్ మనకు ఇంకా హాపీ కదా.. సో.. మీరు కూడా మీ ఫోన్ బుక్ తీసి.. మీ పాత ఫ్రెండ్స్ కి కాల్చేయడం ( హి హి.. కాల్ చెయ్యడం.. !!)స్టార్ట్ చెయ్యండి.. మళ్లీ మీరు మాట్లాడుకున్న రోజులు మీకు గుర్తు రాకపోతే అడగండి.. :-)

విజయం అనేది ఎప్పుడు మన కాళ్ళ దగ్గరే ఉంటుంది బట్ మనమే వంగ డానికి కష్టపడటం.. మాటలు నావి కాదు.. ది గ్రేట్ alexander వి..

గ్రీసు వీరుడు అని పేరు అందుకే వచ్చిందేమో.. అది పక్కన పెడితే.. గ్రీసు ఇప్పుడు చాలా recession లో ఉంది.. nearly దివాలా తీసేంత.. అయ్యో... ఎన్నో dreams తో.. europeon union లో జాయిన్ అయ్యింది.. కాని అంతాతారుమారు.. గ్రీసు కాదు ప్రస్తుతం స్పైన్, కూడా ఇలాంటి పరిస్థితే అంట..

తెలుగు సాహిత్యం లో.. చాలా బ్రాండెడ్ writer .. వేటూరి గారు చనిపోయారు.. పెద్ద వయసే కావచ్చు కాని.. ఆయన రాసిన పాటలు.. నిజంగా మర్చిపోలేము.. ఈరోజు సంబంధం లేకుండా lyrics రాసినా మనం అర్ధం తెలీకుండాపాడేస్తున్నాం.. చిన్న పిల్లల చేత.. అలంటి పాటలు కూడా పాడిన్చేస్తునాం...

మొన్న మా అక్క పాప ఏం మాయ చేసావో లో పాట వింటూ.. హృదయం అనే పాట లో.. ఒక లైన్.. "అయువునేవదిలేస్తున్నా .." అన్నది విని..
పిన్ని ఆయువు అంటే ఏంటి ...ఆ అబ్బాయి ఎందుకు వదిలేస్తునాడు అంటే.. నేనేం చెప్పగలను తనకీ... :-(

ఇంకా నయ్యం రింగా రింగా ఆర్య 2 లో పాట అడిగుంటే.. చెప్పలేకసచ్చేదాన్ని ... దారుణం... !!!

actual గా సాంగ్ నెట్ లో రిలీజ్ అయినప్పుడు.. నెక్స్ట్ రోజు ఇంటర్నల్ పెట్టుకుని మరీ.. lyrics అంతా సరిగ్గావిందాం అని.. మా ఫ్రెండ్స్ అందరూ జాగ్రత్తగా విన్నాం.. మొత్తం విన్నాక.. ఛి.. పాటా.. ఇంత పాడుతున్నాం అని విరక్తివచ్చి.. వినడం మానేసాం..

అలా ఉంటునాయి పాటలు.. నన్ను అడిగితే హిందీ కొంచెం నయ్యమే..

వేటూరి రాసిన సాంగ్స్ లో.. సీత కోక చిలుక "మిన్నేటి సూర్యుడు".. " వేదం అణువణువునా " నా అల్ టైంfavourites.. ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి.. మళ్లీ ఇంకో వేటూరి కోసం వెయిట్ చేద్దాం... !!!!

2 కామెంట్‌లు:

  1. konchem asha ekkuvandi meeku
    mana bhumiki suryudu chandrudu veturi... okka sare andi dorikedi
    veturi gari meeda prastavana vacchindi kabatti oka sari ee link chudandi
    shekhar entha loss feel autunnado telustundi

    http://www.idlebrain.com/news/2000march20/sekharkammula-veturi.html

    రిప్లయితొలగించండి
  2. oke roju inni vyakhyalu post chestunnanduku sorry
    em cheyyamantaru ee roje mee blog chusanu
    almost annee chadiva
    konnitiki comment chesa

    రిప్లయితొలగించండి