13, మే 2010, గురువారం

నిజమే కదా...

మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నాం అంటే...

" ఇంటికి పిజ్జా డెలివరీ చాలా తొందరగా వస్తుంది.. ambulance, పోలీసు వాళ్ళ కంటే...,,,,

కార్ కొనుక్కోవడానికి.. @5% ఇంటరెస్ట్ అయితే... చదువుకి మాత్రం 12.6 %

బియ్యం వచ్చి నలబయ్యి kg ఉంటే.. సిం కార్డు లు.. ఫ్రీ గా తీసుకో.. నాయనా అంటునారు....

కోట్లు ఇంట్లో ములిగితే.. ఒక క్రికెట్ టీం కొనుకోవడానికి ఇష్టం పడతాం కాని.. చారిటి కి పెట్టేది తక్కువ...

అందరు గొప్పగా అవ్వాలి అనుకంటాం కాని సరయిన మార్గం లో ఎవరము vellamu

ఒక పక్క పోలీసు లను ENCOUNTER చేసినా కూడా.. ఫ్లోప్ అయిన స్పోర్ట్స్ స్టార్ పెళ్లి గురించి మన మీడియా ఎక్కువ పట్టించుకుంటుంది

టీ తాగుతూ.. బయట ... ఈ బాల కార్మికులను ఉపయోగించుకునే వాళ్ళను ఇది చెయ్యాలి... అది చేయాలి అంటాం కాని.. మళ్లీ.. "చోటు... ఒక టీ తీసుకురా అంటాం... !!! :-(

అంతా వింతలే... !!!!!!!!!!!!!!!!

2 కామెంట్‌లు:

  1. నాకు వచ్చింది ఈ మెసేజ్...నిజమేకదా!

    రిప్లయితొలగించండి
  2. ఒక పక్క పోలీసు లను ENCOUNTER చేసినా కూడా.. ఫ్లోప్ అయిన స్పోర్ట్స్ స్టార్ పెళ్లి గురించి మన మీడియా ఎక్కువ పట్టించుకుంటుంది

    టీ తాగుతూ.. బయట ... ఈ బాల కార్మికులను ఉపయోగించుకునే వాళ్ళను ఇది చెయ్యాలి... అది చేయాలి అంటాం కాని.. మళ్లీ.. "చోటు... ఒక టీ తీసుకురా అంటాం... !!! :-(

    andukenandi...konthaina marpu teesukuraavalnte.. mundu manam maraali...inkokarini maarche position lo manam undali... anduke IAS avalani strong dream..110C population lo 100 persons ni.. SVKNandalaa tayaru cheyali..

    రిప్లయితొలగించండి