1, మే 2010, శనివారం

సోనీ dash....


సోనీ కంపెనీ వాళ్ళు.. కొత్త "internet viewer " ని విడుదల చేసారు...ఇది.. ఏడు అంగుళాల టచ్ స్క్రీన్ గలది... ముక్యంగా బ్రౌసింగ్ కోసం మాత్రమే .. అన్నట్టు deisign చేసారు.. ఇది wi-fi ని సపోర్ట్ చేస్తుంది... నాకైతే దీనిని చూడగానే ఐ-పాడ్ ,hp టాబ్లెట్ గుర్తొచ్చాయి

బిల్ట్ ఇన్ speakers లు ఉన్నాయి.. సో.. సౌండ్ సిస్టం బావుంటుంది... అలాగే.. usb ని కూడా సపోర్ట్ చేస్తుంది .. దీనిలో ఆల్రెడీ మెమరీ ఉంటుంది... కాని కొట్టగా మనం ఆడ్ చెయ్యలేము...

అలానే ఇంకొకటి ఏంటి అంటే.. a/c ఔట్లెట్ ఉండాలి... baterry లేదు దీనిలో...
అది అన మాట సంగతి.......

u.s లో వేసవి నుండి $200 కి దొరకచ్చు అంటే మన ఇండియా లో సుమారు తొమ్మిది వేలు... కాకపోతే కొంచెం ఆలస్యం అవ్వచ్చు....

మనం ఎప్పటి కి అయినా మన దేశం లో ఫస్ట్ launch అయ్యి తర్వాత u.s ,, u.k వాళ్ళు కొనే స్టేజి లోకి వెళ్ళాలి అని నా ఆశ... లేకపోతే ప్రతీసారి gadgets చూడడం ఇండియా లో ఇప్పుడే దొరకదు.. అని ఉండడం... :-(

3 కామెంట్‌లు:

  1. బావుంది గానండీ...ఇలాంటివి చూపించి వూరించేస్తున్నారు..ఇక్కడ అంత త్వరగా దొరకవాయే...

    రిప్లయితొలగించండి
  2. @ e company vaalu intro chesthunavi.. kontha mandiki sony nacchacchu kada.....

    రిప్లయితొలగించండి